అన్వేషించండి
Sreeleela : ఆడియన్స్‌కి దెబ్బలు కాదట ఓన్లీ ముద్దులే అంటోన్న 'కిస్సిక్' శ్రీలీల.. అల్లు అర్జున్ గురించి ఏమి చెప్పిందంటే
KISSIK Sreeleela : శ్రీలీల ఆడిపాడిన కిస్సిక్ సాంగ్ ప్రస్తుతం యూట్యూబ్‌లో స్ట్రీమ్ అవుతుంది. ఈ నేపథ్యంలో శ్రీలీల సుకుమార్, అల్లు అర్జున్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలిపింది.

శ్రీలీల కిస్సిక్ సాంగ్ స్టిల్స్ (Image Source : Instagram/Sreeleela)
1/6

పుష్ప 2 సినిమాలో కిస్సిక్ సాంగ్‌తో అదరగొట్టింది శ్రీలీల. ఈ పాటకు థియేటర్లలో మంచి స్పందన లభించింది. ఇప్పుడు ఈ వీడియో సాంగ్‌ను యూట్యూబ్‌లో రిలీజ్ చేశారు. (Image Source : Instagram/Sreeleela)
2/6

KISSIKS for you 📸💋 ❤️🔥❤️🔥The full video is out now on YouTube !!!!!!!!❤️🔥❤️🔥 అంటూ శ్రీలీల ఇన్‌స్టాలో కిస్సిక్ స్టిల్స్ పంచుకుంది. అంతేకాకుండా డైరక్టర్ సుకుమార్, అల్లు అర్జున్, రష్మిక గురించి ఎన్నో విషయాలు రాసుకొచ్చింది. (Image Source : Instagram/Sreeleela)
3/6

Loads of love to the entire Pushpa team @aryasukku sir for being soooooo sweeeeeett and wanting me to do thissss!!! అంటూ సుకుమార్‌కి థ్యాంక్యూ చెప్పింది. (Image Source : Instagram/Sreeleela)
4/6

హీరో అల్లు అర్జున్ చాట్ జీపీటీ అంటూ.. @alluarjunonline sir you gave me this one ! That tonic of confidence ! Our Chat GPT 🙌🏻🙌🏻 రాసుకొచ్చింది. (Image Source : Instagram/Sreeleela)
5/6

రష్మిక గ్లూకోజ్ షాట్స్ అంటూ.. @rashmika_mandanna My glucose between shots 🥺🥺 Nothing like a girl being there for another 💗 ప్రైజ్ చేసింది. (Image Source : Instagram/Sreeleela)
6/6

దేవి శ్రీ ప్రసాద్, చంద్రబోస్, కూబాకు థ్యాంక్స్ చెప్పింది. చివరిగా ఫ్యాన్స్‌కు దెబ్బలు కాదు.. ముద్దులు అంటూ ofc my lovely audience for showering me with all your love This special one is especially for you 🤍 ( Mee andhariki No debbalu Only Muddhulu ) PUSHPA Won’t stop firing ❤️🔥 అంటూ రాసుకొచ్చింది ఈ క్యూట్ లీల.(Image Source : Instagram/Sreeleela)
Published at : 20 Dec 2024 10:22 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఐపీఎల్
ఆంధ్రప్రదేశ్
ఎడ్యుకేషన్
ఐపీఎల్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion