అన్వేషించండి
Naga Chaitanya: ఉయ్యాలలో ఊసులు.. కళ్లతోనే కబుర్లు.. చైతూ, శోభితాల ఎంగేజ్మెంట్ ఫొటోలు చూస్తే ఔరా అనాల్సిందే!
Sobhita Dhulipala: అక్కినేని నాగచైతన్య, శోభితా దూళిపాల తమ ఎంగేజ్మెంట్ తర్వాత ఫస్ట్ టైమ్ తమ ఫొటోలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. వాటిపై మీరూ ఓ లుక్కేయండి మరి.

Sobhita Dhulipala
1/6

గత కొన్నాళ్లుగా డేటింగులో ఉన్న టాలీవుడ్ హీరో అక్కినేని నాగ చైతన్య, నటి శోభితా ధూళిపాళ ఎట్టకేలకు ఎంగేజ్మెంట్‌తో ఫ్యాన్స్‌ను సంతోష పెట్టారు. త్వరలోనే వీరిద్దరూ ఒక్కటి కాబోతున్నారంటూ స్వయంగా అక్కినేని నాగార్జునే వారి ఫొటోలను షేర్ చేసుకుని ఈ గుడ్ న్యూస్ చెప్పారు. నాగ చైతన్య, శోభితాల నిశ్చితార్థం ఫొటోలు చూసి.. అభిమానులు సంతోషంలో మునిగిపోయారు. - Images Credit: Sobhita Dhulipala and Naga Chaitanya
2/6

చైతూ, శోభితాల ఎంగేజ్మెంట్‌ను చాలా సింపుల్‌గా చేశారు. కేవలం కుటుంబ సభ్యుల మధ్యనే వీరి నిశ్చితార్థం జరిగింది. - Images Credit: Sobhita Dhulipala and Naga Chaitanya
3/6

ఎలాంటి హంగామా లేకుండా.. కేవలం అరిటాకులతో అలంకరించిన వేదికపై నాగ చైతన్య, శోభితాల నిశ్చితార్థం జరిగింది. - Images Credit: Sobhita Dhulipala and Naga Chaitanya
4/6

వేదిక పక్కనే ఏర్పాటు చేసిన ఉయ్యాలలో కూర్చున్న నాగ చైతన్య, శోభితా.. కళ్లతోనే కబుర్లు చెప్పుకుంటూ లోకాన్ని మరిచిపోయారు. - Images Credit: Sobhita Dhulipala and Naga Chaitanya
5/6

తాజాగా చైతూ, శోభితాలు ఈ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ఈ ఫొటోలను చూసి అభిమానులు పండగ చేసుకుంటున్నారు. - Images Credit: Sobhita Dhulipala and Naga Chaitanya
6/6

చైతూ, శోభితాల నిశ్చితార్థం ఆగస్టు 8, ఉదయం 9.42 గంటలకు జరిగింది. ‘8.8.8.. అనంతమైన ప్రేమకు ప్రారంభం’ అంటూ నాగార్జున వారిని ఆశీర్వదించారు. 888 అంటే.. 8వ తేదీ, 8వ నెల.. 2+0+2+4. - Images Credit: Sobhita Dhulipala and Naga Chaitanya
Published at : 09 Aug 2024 09:20 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
సినిమా రివ్యూ
క్రికెట్
తిరుపతి
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion