అన్వేషించండి
Tamannaah Bhatia: అసలే పాలరాతి శిల్పం... ఆపై వైట్ డ్రస్... కుర్రకారు గుండెల్లో గుబులు రేపేలా తమన్నా
Tamannaah Latest Photos: తమన్నా భాటియాను మిల్కీ బ్యూటీ అంటారు. అసలే పాలరాతి శిల్పం లాంటి ఆమె తెల్లటి గౌను ధరించింది. దాంతో కుర్రకారు గుండెల్లో గుబులు రేపేలా ఆ అందాల భామ ఉందని చెప్పవచ్చు.
తమన్నా లేటెస్ట్ ఫోటోలు (Image Courtesy: tamannaahspeaks / Instagram)
1/6

Tamannaah Bhatia Instagram Photos: తమన్నాను అభిమానులు అందరూ మిల్కీ బ్యూటీ అంటారు. ఎందుకంటే... ఆవిడ తెల్లటి పాలరాతి శిల్పంలా ఉంటుంది కాబట్టి. అటువంటి అమ్మాయి తెల్లటి గౌను ధరిస్తే? ఈ ఫోటోలు చూడండి. (Image Courtesy: tamannaahspeaks / Instagram)
2/6

కుర్రకారు గుండెల్లో గుబులు రేపేలా తమన్నా కొత్త ఫోటోలు ఉన్నాయని ఫ్యాన్స్ కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. (Image Courtesy: tamannaahspeaks / Instagram)
3/6

తమన్నాకు గ్లామర్ ఇమేజ్ ఉంది. అయితే, దాన్నుంచి ఆవిడ బయట పడటం కోసం బలంగా ట్రై చేస్తున్నారు. డిఫరెంట్ కంటెంట్ బేస్డ్ సినిమాలు చేస్తున్నారు. (Image Courtesy: tamannaahspeaks / Instagram)
4/6

పాన్ ఇండియా ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమా 'ఓదెల 2' చేస్తున్నారు తమన్నా. ఆ సినిమాలో ఆవిడ నాగ సాధువు రోల్ చేస్తున్నారు. (Image Courtesy: tamannaahspeaks / Instagram)
5/6

ప్రస్తుతం తమన్నా చేతిలో ఉన్న ఒకే ఒక్క సినిమా 'ఓదెల 2'. ఈ సినిమా తర్వాత ఆవిడకు మరిన్ని అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. (Image Courtesy: tamannaahspeaks / Instagram)
6/6

బాలీవుడ్ సినిమా 'స్త్రీ 2'లో తమన్నా చేసిన 'ఆజ్ కి రాత్' సాంగ్ ఎంత హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. (Image Courtesy: tamannaahspeaks / Instagram)
Published at : 01 Mar 2025 09:31 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















