అన్వేషించండి
Pragya Jaiswal: హాట్ షో చేసినా కానీ సీనియర్ హీరోల దగ్గరే ఆగిపోతోంది.. అయ్యో పాపం!
Pragya Jaiswal Photos: బాలయ్యతో వరుస ఆఫర్స్ దక్కించుకుంటున్న ప్రగ్యా జైశ్వాల్..హిట్స్ కొట్టినా కానీ యంగ్ హీరోలతో అవకాశాలు అందులేకపోతోంది. లేటెస్ట్ గా మార్చి కి వెల్ కమ్ చెబుతూ ఈ పిక్స్ షేర్ చేసింది
Pragya Jaiswal
1/5

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ప్రగ్యా జైశ్వాల్ లేటెస్ట్ గా షేర్ చేసిన ఫొటోస్ పిచ్చెక్కించేలా ఉన్నాయ్..Hello March అంటూ మార్చి నెలకు ఇలా వెల్కమ్ చెప్పింది
2/5

సీనియర్ హీరోలతో ఫిక్సైపోవాలని బాధపడిందో ఏమో..ఇప్పటికింకా నావయసు నిండా 16 అన్న రేంజ్ లో ఫొటో షూట్ చేసింది
3/5

2014లో విరుట్టు అనే తమిళ సినిమాతో కెరీర్ ఆరంభించి మిర్చి లాంటి కుర్రోడు సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టింది
4/5

కంచె మూవీతో హిట్ కొట్టింది. ఆ తర్వాత స్టార్ హీరోయిన్ గా వెలుగుతుంది అనుకున్నారంతా . ఓం నమో వెంకటేశాయ, గుంటూరోడు, నక్షత్రం, జయ జానకీ నాయక, ఆచారి అమెరికా యాత్ర సినిమాల్లో నటించింది
5/5

బాలకృష్ణ అఖండ తో బ్లాక్ బస్టర్ హిట్టందుకుంది. రీసెంట్ గా డాకూ మహారాజ్ లోనూ బాలయ్యకి జోడీగా నటించింది.అఖండ 2 లోనూ ప్రగ్యా జైశ్వాల్ హీరోయిన్ గా కొనసాగుతోంది.
Published at : 01 Mar 2025 12:53 PM (IST)
వ్యూ మోర్
Advertisement
టాప్ హెడ్ లైన్స్
న్యూస్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
బిజినెస్
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















