అన్వేషించండి

Tamannaah Bhatia: ముంబైలో జిమ్ దగ్గర మిల్కీ బ్యూటీ... తమన్నా లుక్స్ సూపర్ అంతే

Tamannaah At GYM: మిల్కీ బ్యూటీ తమన్నా నో మేకప్ లుక్ కూడా భలే ఉంటుంది. జిమ్ లో వర్కవుట్స్ చేసిన తర్వాత కూడా ఆవిడ లుక్ చూస్తే ఆడియన్స్ ఫిదా కావడం గ్యారంటీ. (Image Courtesy: Manav Manglani)

ముంబైలో జిమ్ దగ్గర మిల్కీ బ్యూటీ... తమన్నా లుక్స్ సూపర్ అంతే

1/6
Tamannaah Latest Photos: మిల్కీ బ్యూటీ తమన్నా ఇండస్ట్రీలోకి వచ్చి ఆల్మోస్ట్ 20 ఏళ్ళు అవుతోంది. వయసు పెరుగుతోంది తప్ప అప్పటికి, ఇప్పటికి ఆవిడ అందంలో కొంచెం కూడా మార్పు లేదు. (Image Courtesy: Manav Manglani)

2/6
తమన్నా బ్యూటీ వెనుక డైట్ తో పాటు రెగ్యులర్ వర్కవుట్స్ కూడా ఉన్నాయి. జిమ్ కు ఆల్మోస్ట్ ప్రతిరోజూ వెళతారు. బంక్ కొట్టడం ఉండదు. (Image Courtesy: Manav Manglani)

3/6
తమన్నా ఇప్పుడు ముంబైలో ఉన్నారు. బుధవారం ఆవిడ ఒక జిమ్ దగ్గర కెమెరా కంటికి ఇలా చిక్కారు. (Image Courtesy: Manav Manglani)

4/6
తమన్నా జిమ్ లుక్ నెటిజనులు, ఆమె అభిమానులకు విపరీతంగా నచ్చుతోంది. మిల్కీ బ్యూటీ గ్లామర్ సూపర్ అంటున్నారు. (Image Courtesy: Manav Manglani)

5/6
గతేడాది 'స్త్రీ 2' సినిమాలో తమన్నా చేసిన స్పెషల్ సాంగ్ వైరల్ అయ్యింది. ప్రజెంట్ ఆవిడ 'ఓదెల 2' సినిమా చేస్తోంది. (Image Courtesy: Manav Manglani)

6/6
'ఓదెల 2' టీజర్ ను ఇటీవల కాశీలో మహాకుంభమేళా సందర్భంగా విడుదల చేశారు. దానికి మంచి స్పందన లభిస్తోంది. (Image Courtesy: Manav Manglani)

సినిమా ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Suryalanka Beach: సూర్యలంకకు మహర్దశ… స్వదేశ్ దర్శన్‌లో 97కోట్లు మంజూరు
సూర్యలంకకు మహర్దశ… స్వదేశ్ దర్శన్‌లో 97కోట్లు మంజూరు
Myanmar Earthquake : మయన్మార్ లో భయంకరమైన భూకంపం- 7.2 తీవ్రతతో కంపించిన భూమి
మయన్మార్ లో భయంకరమైన భూకంపం- 7.2 తీవ్రతతో కంపించిన భూమి
Bangkok Earthquake : బ్యాంకాక్‌లో కుప్పకూలిన భవనాలు- పరుగులు పెట్టిన జనాలు- థాయ్‌లాండ్‌లో భూకంప విధ్వంసం
బ్యాంకాక్‌లో కుప్పకూలిన భవనాలు- పరుగులు పెట్టిన జనాలు- థాయ్‌లాండ్‌లో భూకంప విధ్వంసం
Polavaram Project: పోలవరం నిర్వాసితుల్లో కొందరికి 6 లక్షలు, మరికొందరికి 10 లక్షలు.. తేడా ఎందుకో తెలుసా?
పోలవరం నిర్వాసితుల్లో కొందరికి 6 లక్షలు, మరికొందరికి 10 లక్షలు.. తేడా ఎందుకో తెలుసా?
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

Kavya Maran Goenka Different Emotions SRH vs LSG IPL 2025 | ఇద్దరు ఓనర్లలో.. డిఫరెంట్ ఎమోషన్స్ | ABP DesamSRH vs LSG Match Strategy Highlights IPL 2025 | హైప్ ఎక్కించుకుంటే రిజల్ట్ ఇలానే ఉంటుంది | ABP DesamShardul Thakur Bowling Strategy vs SRH IPL 2025 | కాన్ఫిడెన్స్ తోనే సన్ రైజర్స్ కు పిచ్చెక్కించాడుShardul Thakur 4Wickets vs SRH | IPL 2025 లో పర్పుల్ క్యాప్ అందుకున్న శార్దూల్ విచిత్రమైన కథ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Suryalanka Beach: సూర్యలంకకు మహర్దశ… స్వదేశ్ దర్శన్‌లో 97కోట్లు మంజూరు
సూర్యలంకకు మహర్దశ… స్వదేశ్ దర్శన్‌లో 97కోట్లు మంజూరు
Myanmar Earthquake : మయన్మార్ లో భయంకరమైన భూకంపం- 7.2 తీవ్రతతో కంపించిన భూమి
మయన్మార్ లో భయంకరమైన భూకంపం- 7.2 తీవ్రతతో కంపించిన భూమి
Bangkok Earthquake : బ్యాంకాక్‌లో కుప్పకూలిన భవనాలు- పరుగులు పెట్టిన జనాలు- థాయ్‌లాండ్‌లో భూకంప విధ్వంసం
బ్యాంకాక్‌లో కుప్పకూలిన భవనాలు- పరుగులు పెట్టిన జనాలు- థాయ్‌లాండ్‌లో భూకంప విధ్వంసం
Polavaram Project: పోలవరం నిర్వాసితుల్లో కొందరికి 6 లక్షలు, మరికొందరికి 10 లక్షలు.. తేడా ఎందుకో తెలుసా?
పోలవరం నిర్వాసితుల్లో కొందరికి 6 లక్షలు, మరికొందరికి 10 లక్షలు.. తేడా ఎందుకో తెలుసా?
Nagababu Latest News: నాగబాబుకు మంత్రి పదవి మరికొంత ఆలస్యం?
నాగబాబుకు మంత్రి పదవి మరికొంత ఆలస్యం?
Nara Lokesh News: ప్రాణం నిలిపిన లోకేష్ - సొంత డబ్బుతో ప్రత్యేక విమానంలో గుండె తరలింపు 
ప్రాణం నిలిపిన లోకేష్ - సొంత డబ్బుతో ప్రత్యేక విమానంలో గుండె తరలింపు 
Tirumala News: తిరుమల భక్తులకు ప్రత్యేక ఐడీ- గూగుల్‌ ఏఐతో టీటీడీ ఒప్పందం
తిరుమల భక్తులకు ప్రత్యేక ఐడీ- గూగుల్‌ ఏఐతో టీటీడీ ఒప్పందం
Telangana Crime News: డిన్నర తర్వాత నిద్రలోనే ముగ్గురు చిన్నారులు మృతి- కడుపునొప్పితో ఆసుపత్రిలో చేరిన తల్లి
డిన్నర తర్వాత నిద్రలోనే ముగ్గురు చిన్నారులు మృతి- కడుపునొప్పితో ఆసుపత్రిలో చేరిన తల్లి
Embed widget