అన్వేషించండి
Advertisement

NTR In USA : అమెరికాలో యంగ్ టైగర్ - కాలిఫోర్నియాలో ఆ క్రేజ్ చూశారా?
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇప్పుడు అమెరికాలో ఉన్నారు. ఆస్కార్ అవార్డ్స్ ప్రోగ్రామ్ కోసం ఆయన వెళ్లారు. అమెరికాలో అభిమానుల నుంచి ఆయనకు ఘన స్వాగతం లభించింది.

అమెరికాలో ఎన్టీఆర్ క్రేజ్ చూశారా? (Image Courtesy : Twitter & NTR Instagram )
1/6

యంగ్ టైగర్ ఎన్టీఆర్ అమెరికా చేరుకున్నారు. ఇండియన్ టైమింగ్ ప్రకారం ఈ నెల 13న జరగనున్న ఆస్కార్ అవార్డ్స్ ప్రోగ్రామ్ కోసం ఆయన అక్కడికి వెళ్లారు. (Image Courtesy : Twitter & NTR Instagram )
2/6

అమెరికాలో అభిమానుల నుంచి ఎన్టీఆర్ కు ఘన స్వాగతం లభించింది. ఆయన కోసం ఎయిర్ పోర్టులో ఫ్యాన్స్ వెయిట్ చేశారు. భారీ సంఖ్యలో తరలి వచ్చారు. (Image Courtesy : Twitter & NTR Instagram )
3/6

కాలిఫోర్నియా చేరుకున్న తర్వాత ఎన్టీఆర్ ఇంస్టాగ్రామ్ స్టోరీలో ఈ ఫోటో పోస్ట్ చేశారు. బెవర్లీ హిల్స్ లో ఉన్నానని పేర్కొన్నారు. (Image Courtesy : Twitter & NTR Instagram )
4/6

అమెరికాలోని కారులో ఎన్టీఆర్ (Image Courtesy : Twitter & NTR Instagram )
5/6

ఎన్టీఆర్ కు అమెరికాలో వెల్కమ్ చెబుతున్న ఫ్యాన్స్(Image Courtesy : Twitter & NTR Instagram )
6/6

అమెరికా వెళ్లే ముందు హైదరాబాద్ ఎయిర్ పోర్టులో ఎన్టీఆర్ (Image Courtesy : Twitter & NTR Instagram )
Published at : 07 Mar 2023 08:17 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
ట్రెండింగ్
ఆంధ్రప్రదేశ్
ఎంటర్టైన్మెంట్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion