అన్వేషించండి

Lorry Rushed in to Xerox Shop | విశాఖలో ప్రమాదం..జిరాక్సు షాపులోకి దూసుకెళ్లిన లారీ | ABP Desam

విశాఖపట్నంలో ఘోర ప్రమాదం జరిగింది. గాజువాకలోని సుందరయ్య కాలనీలో ఒక జిరాక్స్ షాపులోకి అకస్మాత్తుగా ఇసుక లారీ దూసుకెళ్లింది. ఈ దుర్ఘటనలో 58 సంవత్సరాల వెంకటరమణ అనే వ్యక్తి అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ సమయంలో షాపులో ఉన్న మరో యువతి తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకోగలిగింది. ఈ ప్రమాదానికి కారణం లారీ బ్రేక్ ఫెయిల్ కావటమేనని పోలీసులు ప్రాథమిక విచారణలో భావిస్తున్నారు. బ్రేక్ ఫెయిల్ అవటంతో అదుపు తప్పిన లారీ దూసుకెళ్లి షాపులోకి వచ్చి ఢీకొన్నట్లు తెలుస్తోంది.జిరాక్స్ షాపులో ఈ ఘటన జరిగిన సమయంలో దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. వీడియోలో లారీ షాపులోకి దూసుకెళ్లే సన్నివేశాలు స్పష్టంగా కనిపించాయి. ఈ ప్రమాదం జరిగిందని తెలుసుకున్న స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు, గాయపడిన వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు, కానీ అతడు మృతిచెందాడు.స్థానికంగా ఘటనతో తీవ్ర విషాదం నెలకొంది. ప్రస్తుతానికి ప్రమాదం ఎలా జరిగిందనే దానిపై పూర్తి విచారణ కొనసాగుతుంది 

వ్యూ మోర్
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

ABP Southern Rising Summit: దేశాభివృద్ధిలో దక్షిణాది కీలక పాత్ర: నేడు హైదరాబాద్ వేదికగా ఏబీపీ 'సదరన్ రైజింగ్ సమ్మిట్'
హైదరాబాద్ వేదికగా ABP సదరన్ రైజింగ్ సమ్మిట్, షేపింగ్ ఇండియాస్ నెక్ట్స్ థీమ్‌.. ఎక్కడ చూడాలంటే?
ABP Southern Rising Summit 2026:హైదరాబాద్‌లో సదరన్ రైజింగ్ సమ్మిట్ .. షేపింగ్ ఇండియాస్ నెక్ట్స్ థీమ్‌తో దక్షిణాది ప్రగతిపై మేధోమథనం.. హాజరయ్యే ప్రముఖులు వీరే!
హైదరాబాద్‌లో సదరన్ రైజింగ్ సమ్మిట్ .. షేపింగ్ ఇండియాస్ నెక్ట్స్ థీమ్‌తో దక్షిణాది ప్రగతిపై మేధోమథనం.. హాజరయ్యే ప్రముఖులు వీరే!
AP Economic Regions: ఏపీ అభివృద్ధికి మూడు ఎకనమిక్ రీజియన్లు.. విశాఖ, తిరుపతి, అమరావతి ప్రణాళికలపై సీఎం చంద్రబాబు సమీక్ష!
ఏపీ అభివృద్ధికి మూడు ఎకనమిక్ రీజియన్లు.. విశాఖ, తిరుపతి, అమరావతి ప్రణాళికలపై సీఎం చంద్రబాబు సమీక్ష!
Nara Lokesh On Raptadu Girl Health: రాప్తాడు బాలిక ఒక ఫైటర్.. మళ్లీ నవ్వుతోంది, నడుస్తోంది.. పూర్తి బాధ్యత తనదంటూ మంత్రి లోకేశ్ భరోసా
రాప్తాడు బాలిక ఒక ఫైటర్.. మళ్లీ నవ్వుతోంది, నడుస్తోంది.. పూర్తి బాధ్యత తనదంటూ మంత్రి లోకేశ్ భరోసా

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rekha Naik House ED Raids: రూ.40.96 కోట్ల రైస్ మిల్లు స్కామ్.. మాజీ ఎమ్మెల్యే రేఖా నాయక్‌కు ఈడీ షాక్!
రూ.40.96 కోట్ల రైస్ మిల్లు స్కామ్.. మాజీ ఎమ్మెల్యే రేఖా నాయక్‌కు ఈడీ షాక్!
Pollution Certificate: పొల్యూషన్ రూల్స్‌ పాటించని 17,000కు పైగా వాహనాలు సీజ్.. దాదాపు 26,000 ట్రాఫిక్‌ చలాన్లు జారీ, జర జాగ్రత్త!
పొల్యూషన్ సర్టిఫికెట్ లేకుంటే తప్పదు 'జరిమానా'.. 17 రోజుల్లోనే దాదాపు 26,000 చలాన్లు జారీ
KTR On CM Revanth Reddy: 'చిన్నగా ఉన్నా ఆయన మా ముఖ్యమంత్రి..నూకేయకండి- సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ వ్యంగ్య వ్యాఖ్యలు
'చిన్నగా ఉన్నా ఆయన మా ముఖ్యమంత్రి..నూకేయకండి- సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ వ్యంగ్య వ్యాఖ్యలు
Aakasamlo Oka Tara OTT : ఓటీటీలోకి దుల్కర్ సల్మాన్ ఆకాశంలో ఒక తార - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
ఓటీటీలోకి దుల్కర్ సల్మాన్ ఆకాశంలో ఒక తార - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
Kolathur MLA VS Babu Passes Away: తమిళనాడులో విషాదం.. స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్ టీవీకే ఎమ్మెల్యే వి.ఎస్. బాబు కన్నుమూత!
తమిళనాడులో విషాదం.. స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్ టీవీకే ఎమ్మెల్యే వి.ఎస్. బాబు కన్నుమూత!
Polavaram Maoist Dump:చింతూరు ఏజెన్సీలో మావోయిస్టుల భారీ డంప్ స్వాధీనం.. భారీగా పేలుడు పదార్థాలు లభ్యం
చింతూరు ఏజెన్సీలో మావోయిస్టుల భారీ డంప్ స్వాధీనం.. భారీగా పేలుడు పదార్థాలు లభ్యం
Rahul Gandhi US Remarks Row: అమెరికా వేదికగా రాహుల్ గాంధీ విమర్శలు - దేశానికి వ్యతిరేకమన్న బీజేపీ - జీడీపీ గణాంకాలతో కౌంటర్!
అమెరికా వేదికగా రాహుల్ గాంధీ విమర్శలు - దేశానికి వ్యతిరేకమన్న బీజేపీ - జీడీపీ గణాంకాలతో కౌంటర్!
AICC Action on Komatireddy Rajagopal Reddy: ఢిల్లీకి చేరిన రాజగోపాల్ రెడ్డి వీడియోలు - అనిరుథ్ రెడ్డిపై కూడా పరిశీలన - సస్పెండ్ చేస్తారా, బుజ్జగిస్తారా?
ఢిల్లీకి చేరిన రాజగోపాల్ రెడ్డి వీడియోలు - అనిరుథ్ రెడ్డిపై కూడా పరిశీలన - సస్పెండ్ చేస్తారా, బుజ్జగిస్తారా?
Embed widget