అన్వేషించండి

Maha Shivaratri Upavasam : మహా శివరాత్రి ఉపవాస నియమాలు.. ఉపవాసం అంటే అర్థమదే, దోషం లేకుండా ఎలా చేయాలో తెలుసా?

Maha Shivaratri 2025 : మహా శివరాత్రి ఉపవాసం చేయాలనుకుంటున్నారా? అయితే ఆరోగ్య సమస్యలున్నా ఉపవాసం ఎలా చేయాలో.. దోషం లేకుండా ఉపవాసం చేయడం ఎలాగో ఇప్పుడు చూసేయండి.

ఉపవాసం అర్థమిదే

ఉపవాసం అంటే చాలామంది భావించేది ఏంటి అంటే ఏమి తినకుండా ఉండడం అనుకుంటారు. కానీ అసలు ఉపవాసం అంటే అర్థం తెలుసా? ఉప అంటే సమీపం.. వాసం అంటే ఉండుట. దేనికి సమీపంగా ఉండాలి అంటే.. ఏ పూజ సమయంలో దేవుడి కోసం ఉపవాసం చేస్తున్నారో ఆ దేవునికి దగ్గరగా ఉండాలి అని అర్థం.  శివరాత్రి సమయంలో ఉపవాసం చేస్తే.. శివునికి దగ్గరగా ఉండాలి అర్థం. 5 జ్ఞానేంద్రియాలను దేవుడిపై నిమగ్నం చేస్తూ ఈ ఉపవాసం చేయాలట. అప్పుడే దానికి పరమార్థం ఉంటుందని చెప్తున్నారు. 

ఉపవాసం అంటే మరో నియమంగా ఏమి తినకూడదని చెప్తారు. అంటే నోటి ద్వారా ఏమి తీసుకోకుండా.. కడుపులోకి ఏ పదార్థం చేర్చకుండా ఉండాలని కొందరు చెప్తారు. అయితే ఉపవాసం గురించి ఎప్పుడూ అలా చెప్పకూడదట. అది అశనమవుతుందట. అయితే అలా అన్నారని.. ఆరోజు కూడా ప్రతిరోజూ తిన్నట్లు తినకూడదట. ఎందుకంటే ఇంద్రియములకు, కడుపునకు మంచి సంబంధం ఉంటుంది. పూర్తిగా తినడం వల్ల ఇవి కంట్రోల్​లో ఉండవు. కాబట్టి రోజు తిన్నట్లు తినకూడదని చెప్తున్నారు. 

సాత్వికమైన ఆహారమే..

ఆహారం అనేది శరీరాన్ని నిలపగలిగేలా ఉండేలా చూసుకోవాలట. సాత్వికంగా ఉండే ఆహారం తీసుకుంటే.. జ్ఞానేంద్రియాలు కూడా చేసే పూజపై నిమగ్నమై ఉంటాయట. ఇంద్రియములు సహకరించడానికి, శరీరం నీరసపడిపోకుండా ఉండేందుకు సాత్వికమైన ఆహారాన్ని.. అతి తక్కువ మోతాదులో తీసుకుంటూ ఉపవాసం చేయవచ్చని చాగంటి తెలిపారు. ఎంత తిని భగవంతునియందు అనురక్తం కావాలో తెలిసుకుని సమతుల్యం చేసుకోవడమే ఉపవాసం. 

ఉపవాసం అలా చేయకూడదట

ఏమి తినకుండా కూర్చొని.. ఇతర పనులు చేసుకోవడం ఉపవాసమే కాదట. ఆహార నియంత్రణ చేస్తూ.. దేవుడికి దగ్గరగా ఉండడమే ఉపవాసం. చాలామంది ఆఫీస్​కి వెళ్తూ.. దేవుడికి దూరంగా ఇతరపనులకు దగ్గరగా ఉంటారు. అలాగే జాగారం కూడా దేవుడికి సంబంధించిన పనుల్లో, పూజల్లో నిమగ్నమై ఉండాలి కానీ.. ఇతర పనుల్లో బిజీగా ఉంటూ పడుకోకుండా ఉండడం అసలు జాగరణే కాదట. ఈ పద్ధతిలో ఉపవాసం, జాగరణ చేస్తేనే అది మంచిదిట. అందుకే జన్మానికొక్క శివరాత్రి అనేది. 

నిజమైన ఉపవాసం అదే.. 

మధుమేహమున్నవారు సాత్వికమైన పదార్థం తీసుకుంటే అది భంగమైనట్లు కాదట. శరీరాన్ని నిలబడడానికి ఓ పండు లేదా పాలు తీసుకున్నాడని భగవంతుడు అనుకుంటాడట. అది ఉపవాసం భంగంలోకి రాదని చెప్తున్నారు. అవసరం లేకుండా కడుపు నిండా తినేస్తే దోషం. ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ఎంతవరుకు సాత్వికమైన ఆహారం తీసుకుంటారో భగవంతుని సేవల్లో ఉంటారో అదే నిజమైన ఉపవాసమని చెప్తున్నారు. 

Also Read  : మహా శివరాత్రి 2025 తేది, చరిత్ర, ప్రాముఖ్యత ఇదే.. "ఓం నమః శివాయ" అంటూ పండుగ చేసుకోండిలా

 

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Common Krait Poisonous Snake: దోమ కుట్టినట్లు అనిపిస్తుంది.. నేరుగా నాడీ వ్యవస్థపై విషం ప్రభావం- కట్లపాము అంత ప్రమాదకరమా?
దోమ కుట్టినట్లు అనిపిస్తుంది.. నేరుగా నాడీ వ్యవస్థపై విషం ప్రభావం- కట్లపాము అంత ప్రమాదకరమా?
India Fertility Rate : భారతదేశంలో తగ్గిపోయిన సంతానోత్పత్తి రేటు.. పిల్లలు కావాలనుకుంటున్నారు కానీ..
భారతదేశంలో తగ్గిపోయిన సంతానోత్పత్తి రేటు.. పిల్లలు కావాలనుకుంటున్నారు కానీ..
Flu Vaccine : ఫ్లూను నిర్లక్ష్యం చేస్తే ప్రమాదం అంటోన్న నిపుణులు.. ప్రతి ఏడాది టీకా తీసుకోవాల్సిందేనట
ఫ్లూను నిర్లక్ష్యం చేస్తే ప్రమాదం అంటోన్న నిపుణులు.. ప్రతి ఏడాది టీకా తీసుకోవాల్సిందేనట
Poor Sleep and Stress : ఒత్తిడి, నిద్రలేమితో ఇబ్బంది పడుతున్నారా? నగర జీవనశైలిలో ఈ అలవాట్లు తప్పనిసరి
ఒత్తిడి, నిద్రలేమితో ఇబ్బంది పడుతున్నారా? నగర జీవనశైలిలో ఈ అలవాట్లు తప్పనిసరి

వీడియోలు

Ujjaini Mahankali Bonalu 2026 | అమ్మవారికి తొలి బోనం సమర్పించిన పొన్నం
HYDRAA Restores Uppal Nalla Cheruvu Lake | ఉప్పల్ నల్లచెరువుకు కొత్త జలకళ
Trinayani Serial Actress Ashika Padukone | 'త్రినయని' ఆషికా రియల్ లైఫ్ సీక్రెట్స్
Hardik Pandya Comments On Captaincy | కెప్టెన్సీపై హార్దిక్ పాండ్యా షాకింగ్ కామెంట్స్
Vaibhav Suryavanshi Vice Captaincy | 15 ఏళ్ల కుర్రాడికి వైస్ కెప్టెన్సీ ఏంటి?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Adilabad Airport Credit War: ఆదిలాబాద్ ఎయిర్ పోర్ట్ మంజూరు చేసింది కాంగ్రెస్! బీజం వేసింది నేనే: మాజీ ఎంపీ సోయం బాపూరావు
ఆదిలాబాద్ ఎయిర్ పోర్ట్ మంజూరు చేసింది కాంగ్రెస్! బీజం వేసింది నేనే: మాజీ ఎంపీ సోయం బాపూరావు
CWG India Medals: కామన్వెల్త్ లో భారత్ పంచ్ పవర్.. 4వ స్థానానికి ఇండియా జంప్, 39 పతకాలతో రికార్డు!
కామన్వెల్త్ లో భారత్ పంచ్ పవర్.. 4వ స్థానానికి ఇండియా జంప్, 39 పతకాలతో రికార్డు!
Kaleshwaram Project Report: కాళేశ్వరం బ్యారేజీల కింద భూగర్భ సమస్యలు.. జీపీఆర్ పరీక్షలపై CWPRS నివేదికలో సంచలన విషయాలు!
కాళేశ్వరం బ్యారేజీల కింద భూగర్భ సమస్యలు.. జీపీఆర్ పరీక్షలపై CWPRS నివేదికలో సంచలన విషయాలు!
Hanumakonda Crime News: హనుమకొండలో ఘోరం.. కాళ్లు, చేతులు కట్టేసి భార్యను హత్య చేసిన భర్త.. పోలీసులకు చెప్పిన కుమారుడు
హనుమకొండలో ఘోరం.. కాళ్లు, చేతులు కట్టేసి భార్యను హత్య చేసిన భర్త.. పోలీసులకు చెప్పిన కుమారుడు
Rains In AP and Telangana: ద్రోణి ప్రభావంతో ఏపీలో ఆ జిల్లాల్లో వర్షాలు.. తెలంగాణలో పలు జిల్లాలకు రెయిన్ అలర్ట్- గోదావరి ఉగ్రరూపం
ద్రోణి ప్రభావంతో ఏపీలో ఆ జిల్లాల్లో వర్షాలు.. తెలంగాణలో పలు జిల్లాలకు రెయిన్ అలర్ట్
Secret Soldier : చైనా పీస్ కాదు సీక్రెట్ సోల్జర్ - సెన్సార్ అభ్యంతరాలతో టైటిల్ చేంజ్... రిలీజ్ ఎప్పుడంటే?
చైనా పీస్ కాదు సీక్రెట్ సోల్జర్ - సెన్సార్ అభ్యంతరాలతో టైటిల్ చేంజ్... రిలీజ్ ఎప్పుడంటే?
NEET UG Counselling 2026 షెడ్యూల్ విడుదల.. ఆగస్టు 5న ప్రారంభం కానున్న రిజిస్ట్రేషన్లు- ఈ డాక్యుమెంట్స్ తప్పనిసరి
NEET UG Counselling 2026 షెడ్యూల్ విడుదల.. ఆగస్టు 5న ప్రారంభం కానున్న రిజిస్ట్రేషన్లు
Liquor Shops Closed: మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. హైదరాబాద్‌లో 2 రోజులపాటు వైన్స్ షాపులు, బార్ల మూసివేత
మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. హైదరాబాద్‌లో 2 రోజులపాటు వైన్స్ షాపులు, బార్ల మూసివేత
Embed widget