అన్వేషించండి
Drinker Sai - Actor Dharma: డ్రింకర్ సాయి... 2024 ఎండింగ్‌లో టాలీవుడ్‌కి వచ్చిన కొత్త హీరో... ధర్మ నటనకు ఆడియన్స్ క్లాప్స్
Drinker Sai Movie: ఇయర్ ఎండ్‌లో విడుదలైన సినిమాల్లో 'డ్రింకర్ సాయి' ఒకటి. ఈ సినిమాలో ధర్మ హీరోగా నటించారు. అతని నటనకు తెలుగు ప్రేక్షకులు ఇంప్రెస్ అయ్యారు. ఇంతకీ ఎవరీ ధర్మ?
'డ్రింకర్ సాయి'లో ధర్మ
1/7

తాగుబోతుగా నటించడం అంత ఈజీ కాదు... యాక్టింగ్ మీద ఎంతో కమాండ్ ఉంటే తప్ప! 'డ్రింకర్ సాయి' సినిమాలో హీరోగా నటించిన ధర్మ తాగుబోతుగా చేసిన తీరుకు తెలుగు ఆడియన్స్ ఇంప్రెస్ అవుతున్నారు.
2/7

కిరణ్ తిరుమల శెట్టి దర్శకత్వంలో ధర్మ కథానాయకుడిగా నటించిన సినిమా 'డ్రింకర్ సాయి'. 'బ్రాండ్ ఆఫ్ బ్యాడ్ బాయ్స్'... అనేది క్యాప్షన్. ఇటీవల విడుదలైన ఈ సినిమాకు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. ముఖ్యంగా ధర్మ నటనకు మంచి పేరు వచ్చింది.
Published at : 29 Dec 2024 05:20 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
ఎడ్యుకేషన్
అమరావతి
రాజమండ్రి

Nagesh GVDigital Editor
Opinion




















