అన్వేషించండి

Meenaakshi Chaudhary : మీనాక్షి చౌదరి 2024 రౌండప్.. పర్సనల్, ప్రొఫెషనల్ ఫోటోలు షేర్ చేసిన హీరోయిన్

Meenaakshi Chaudhary 2024 Roundup: మీనాక్షి చౌదరి తను 2024లో చేసిన సినిమాలకు సంబంధించిన, పర్సనల్ లైఫ్​లో బెస్ట్​ మెమోరీలను ఇన్​స్టాలో షేర్ చేసింది.

మీనాక్షి చౌదరి 2024 ఫోటోలు (Image Source : Instagram/Meenakshi Chaudhary)

1/9
2024 ముగిసిపోతుంది.. కొత్త సంవత్సరం వచ్చేస్తుంది. ఈ సమయంలో సెలబ్రెటీలు తమ 2024 రౌండప్​ అంటూ ఫోటోడంప్స్​ని ఇన్​స్టాలో షేర్ చేస్తున్నారు. (Image Source : Instagram/Meenakshi Chaudhary)

2/9
తాజాగా మీనాక్షి చౌదరి కూడా 2024 రౌండప్స్​ని ఇన్​స్టాలో షేర్ చేసింది. తన పర్సనల్, ప్రొఫెషనల్​ లైఫ్​లో బెస్ట్ మెమోరీలను ఇన్​స్టాలో అభిమానులతో పంచుకుంది. (Image Source : Instagram/Meenakshi Chaudhary)

3/9
2024 ✨✨✨✨ అంటూ క్యాప్షన్ ఇచ్చి.. తన పర్సనల్ ఫోటోలు, షూట్​ ఫోటోలు షేర్ చేసింది మీనాక్షి. ఈ ఫోటోలు చూస్తే కచ్చితంగా అర్థమయ్యే విషయమేమిటంటే మీనాక్షి పెద్ద ఫుడ్డి అని. (Image Source : Instagram/Meenakshi Chaudhary)

4/9
సాధారణంగా హీరోయిన్లు బ్రౌనీలు, బర్గర్​ల జోలికి వెళ్లరు. కానీ ఈ భామ ఫుడ్ విషయంలో చాలా తక్కువగా కాంప్రిమైజ్ అవుతుందట.(Image Source : Instagram/Meenakshi Chaudhary)

5/9
తాజాగా ఓ సినిమా ప్రమోషన్​లో పాల్గొని.. షూటింగ్ సమయంలో చాక్లెట్లు తింటూ ఉంటానని చెప్పింది ఈ బ్యూటీ. ఎంత తిన్నా.. ఇలా ఉండేందుకు కూడా బాగానే కష్టపడతానని చెప్పింది.(Image Source : Instagram/Meenakshi Chaudhary)

6/9
మీనాక్షి గుంటూరుకారం సినిమాతో ఈ సంవత్సరాన్ని ప్రారంభించింది కానీ.. దానిలో ఈమె పాత్ర చాలా చిన్నది. ఈ విషయంలో టాలీవుడ్ సినీ ప్రేక్షకులు చాలామంది డిజప్పాయింట్ అయ్యారు. (Image Source : Instagram/Meenakshi Chaudhary)

7/9
అయితే ఇయర్​ ఎండ్ అయ్యేసరికి తన ఖాతాలో మంచి హిట్​ని వేసుకుంది మీనాక్షి. లక్కీ భాస్కర్ సినిమాతో పాన్ ఇండియా లెవెల్​లో మంచి హిట్​ అందుకుంది. (Image Source : Instagram/Meenakshi Chaudhary)

8/9
కానీ ఆ లక్​ ఎక్కువకాలం కొనసాగలేదు. మెకానిక్ రాఖీ ఆశించినంత ఫలితాన్ని ఇవ్వలేకపోయింది. (Image Source : Instagram/Meenakshi Chaudhary)

9/9
ఇప్పుడు నవీన్ పోలిశెట్టితో కలిపి అనగనగా ఒకరాజు సినిమా చేస్తోంది మీనాక్షి. నవీన్ సినిమాలు మినిమం గ్యారెంటీ కాబట్టి.. ఈ భామ ఖాతో మరో హిట్ లోడ్ అవుతుందనే చెప్పవచ్చు.(Image Source : Instagram/Meenakshi Chaudhary)

సినిమా ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Richest CM In India: దేశంలో ధనిక సీఎంగా చంద్రబాబు, చివరి స్థానంలో మమతా బెనర్జీ - ఆస్తులు, అప్పుల వివరాలిలా
దేశంలో ధనిక సీఎంగా చంద్రబాబు, చివరి స్థానంలో మమతా బెనర్జీ - ఆస్తులు, అప్పుల వివరాలిలా
Hyderabad Traffic Restrictions : హైదరాబాద్‌లో న్యూ ఇయర్ 2025 సెలబ్రేషన్స్‌పై బిగ్ అలర్ట్- ఇవి తెలుసుకోకుంటే జైలుకెళ్లాల్సిందే
హైదరాబాద్‌లో న్యూ ఇయర్ 2025 సెలబ్రేషన్స్‌పై బిగ్ అలర్ట్- ఇవి తెలుసుకోకుంటే జైలుకెళ్లాల్సిందే
Ind Vs Aus Test Series: సిడ్నీ టెస్టులో కోహ్లీ, విరాట్ తప్పుకుంటారా? తప్పిస్తారా? సెలెక్టర్లే మాజీ క్రికెటర్ ఫైర్
సిడ్నీ టెస్టులో కోహ్లీ, విరాట్ తప్పుకుంటారా? తప్పిస్తారా? సెలెక్టర్లే మాజీ క్రికెటర్ ఫైర్
Madanapalli News: మదనపల్లె ఫైల్స్ దగ్దం కేసులో తొలి అరెస్ట్, 6 నెలల తరువాత కేసులో కదలిక
మదనపల్లె ఫైల్స్ దగ్దం కేసులో తొలి అరెస్ట్, 6 నెలల తరువాత కేసులో కదలిక
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

KA Paul Interview on Allu Arjun | అంబేడ్కర్ ని తిట్టినోళ్లు యూజ్ లెస్ ఫెలోస్ | ABP DesamDeputy CM Pawan kalyan on Allu Arjun | సంధ్యా థియేటర్ వ్యవహారంపై పవన్ కళ్యాణ్ | ABP DesamISRO SpaDEX Docking Experiment | తొలిసారిగా డాకింగ్ ప్రయోగం చేస్తున్న ఇస్రో | ABP Desamఅమిత్ షాకి అదో ఫ్యాషన్, మాలల సత్తా చూపిస్తాం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Richest CM In India: దేశంలో ధనిక సీఎంగా చంద్రబాబు, చివరి స్థానంలో మమతా బెనర్జీ - ఆస్తులు, అప్పుల వివరాలిలా
దేశంలో ధనిక సీఎంగా చంద్రబాబు, చివరి స్థానంలో మమతా బెనర్జీ - ఆస్తులు, అప్పుల వివరాలిలా
Hyderabad Traffic Restrictions : హైదరాబాద్‌లో న్యూ ఇయర్ 2025 సెలబ్రేషన్స్‌పై బిగ్ అలర్ట్- ఇవి తెలుసుకోకుంటే జైలుకెళ్లాల్సిందే
హైదరాబాద్‌లో న్యూ ఇయర్ 2025 సెలబ్రేషన్స్‌పై బిగ్ అలర్ట్- ఇవి తెలుసుకోకుంటే జైలుకెళ్లాల్సిందే
Ind Vs Aus Test Series: సిడ్నీ టెస్టులో కోహ్లీ, విరాట్ తప్పుకుంటారా? తప్పిస్తారా? సెలెక్టర్లే మాజీ క్రికెటర్ ఫైర్
సిడ్నీ టెస్టులో కోహ్లీ, విరాట్ తప్పుకుంటారా? తప్పిస్తారా? సెలెక్టర్లే మాజీ క్రికెటర్ ఫైర్
Madanapalli News: మదనపల్లె ఫైల్స్ దగ్దం కేసులో తొలి అరెస్ట్, 6 నెలల తరువాత కేసులో కదలిక
మదనపల్లె ఫైల్స్ దగ్దం కేసులో తొలి అరెస్ట్, 6 నెలల తరువాత కేసులో కదలిక
New Rules: రోడ్డు ప్రమాదాల నివారణకు కేంద్రం కీలక నిర్ణయం, ప్రతి 10 కి.మీకు స్పీడ్ లిమిట్ సైన్ బోర్డులు
రోడ్డు ప్రమాదాల నివారణకు కేంద్రం కీలక నిర్ణయం, ప్రతి 10 కి.మీకు స్పీడ్ లిమిట్ సైన్ బోర్డులు
Spadex : స్పేడెక్స్ ప్రయోగం సక్సెస్ - నిప్పులు చిమ్ముతూ నింగిలోకి పీఎస్ఎల్‌వీ సీ-60, నిర్ణీత కక్ష్యలోకి జంట ఉపగ్రహాలు
స్పేడెక్స్ ప్రయోగం సక్సెస్ - నిప్పులు చిమ్ముతూ నింగిలోకి పీఎస్ఎల్‌వీ సీ-60, నిర్ణీత కక్ష్యలోకి జంట ఉపగ్రహాలు
Banakacharla Project: ఏపీలో మూడేళ్లలో బనకచర్లకు గోదావరి జలాలు- మూడు నెలల్లో డీపీఆర్, టెండర్లు - హైబ్రీడ్ విధానంలో పనులు 
ఏపీలో మూడేళ్లలో బనకచర్లకు గోదావరి జలాలు- మూడు నెలల్లో డీపీఆర్, టెండర్లు - హైబ్రీడ్ విధానంలో పనులు 
Revanth Reddy Meets Satyanadella: మైక్రోసాఫ్ట్ సీఈవోతో రేవంత్ రెడ్డి సమావేశం -తెలంగాణలో సాఫ్ట్‌వేర్ రంగ అభివృద్ధిపై చర్చ
మైక్రోసాఫ్ట్ సీఈవోతో రేవంత్ రెడ్డి సమావేశం -తెలంగాణలో సాఫ్ట్‌వేర్ రంగ అభివృద్ధిపై చర్చ
Embed widget