అన్వేషించండి
Raashi Khanna : అల్లరి చిన్నారులతో ఆడుకుంటున్న అందాల రాశి ..ఇది కదా ఆనందం అంటే!
Raashi Khanna Photos: హాలీడే మూడ్ లో ఉంది హీరోయిన్ రాశీఖన్నా...ఇది కదా ఆనందం అంటూ చిన్నారులతో ఆడుకుంటున్న ఫొటోస్ షేర్ చేసింది...

Raashi Khanna Photos
1/6

మేనకోడలు, మేనల్లుడితో ఎంజాయ్ చేస్తోంది హీరోయిన్ రాశి ఖన్నా
2/6

ఇయర్ ఎండ్ కావడంతో ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేస్తోంది..కుటుంబ సభ్యులతో కలసి నూతన సంవత్సరానికి స్వాగతం చెప్పేందుకు ప్లాన్ చేసుకుంది..అందుకే మేకప్, ప్యాకప్ అనే మాటే లేకుండా ఇంట్లో రిలాక్సవుతోంది
3/6

వచ్చిన అవకాశాలు వినియోగించూ కెరీర్లో సక్సెస్ ఫుల్ గా దూసుకెళుతోంది రాశి ఖన్నా.
4/6

గ్లామర్ రోల్స్ కి కూడా వెల్ కమ్ చెబుతూ ఈ మధ్య హాట్ ఫొటోషూట్స్ కూడా చేస్తోంది..
5/6

మేనకోడలి రాకను స్వాగతిస్తూ జూన్ 28న ఈ పోస్ట్ పెట్టింది.. Our family just got a whole lot cuter with the arrival of my beautiful niece. I already love you more than words can say, our little princess
6/6

నా అందమైన మేనకోడలు రాకతో మా కుటుంబంలో ఆనందం మరింత పెరిగిందని చెప్పుకొచ్చింది
Published at : 28 Dec 2024 05:36 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
ఇండియా
ఇండియా
తెలంగాణ
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion