KA Paul Interview on Allu Arjun | అంబేడ్కర్ ని తిట్టినోళ్లు యూజ్ లెస్ ఫెలోస్ | ABP Desam
Discription: ఆదిలాబాద్ జిల్లాలో ప్రజాశాంతి పార్టీ అధినేత కే.ఏ పాల్ పర్యటించారు. 100రోజుల్లో గ్రామ అభివృద్ధి సర్పంచుల కే.ఏ పాల్ ఆపన్న హస్తం అంటూ అదిలాబాద్ జిల్లాలో పలువురు సర్పచులతో సమావేశం నిర్వహించారు. ఇంతకీ ఈ సమావేశంలో కే.ఏ పాల్ సర్పంచ్ ల గురించి ఏమన్నారు..? రాష్ట్ర ప్రభుత్వ పాలన, కేంద్ర ప్రభుత్వ పాలన గురించీ ఏం చెప్పారు..? ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది గడిచింది. రేవంత్ పాలనకు ఎన్నీ మార్కులు ఇచ్చారు..? అల్లు అర్జున్ అరెస్ట్ గురించి ఏమన్నారు..? యేసు క్రీస్తు డిసెంబర్ 25న జన్మించలేదని రాధ మనోహర్ దాస్ ఇటివలే చేసిన వ్యాఖ్యల గురించి కేఏ పాల్ ఏమన్నారు..? రానున్న లోకల్ బాడీ ఎన్నికల్లో ప్రజాశాంతి పార్టీ నుండి ఇక్కడ పోటీ చేయబోతున్నారా...? ఈ అంశాలపై ప్రజాశాంతి పార్టీ అధినేత డాక్టర్ కే.ఏ పాల్ తో ఏబిపీ దేశం ఫేస్ టు ఫేస్ ఈ వీడియోలో