అన్వేషించండి

Trisha Counters Nainar Nagendran | 'త్రిష ఇంటి నుంచి బయటకు రా' కామెంట్స్ పై లీగల్ రిప్లై | ABP Desam

 సినీనటి త్రిష తమిళనాడు బీజేపీ చీఫ్ నాయనర్ నాగేంద్రన్ కు స్ట్రాంగ్ రిప్లై ఇచ్చారు. ఇటీవల తమిళనాడు బీజేపీ చీఫ్ నాగేంద్రన్...తమిళ వెట్రి కళగం టీవీకే పార్టీ అధినేత, సినీ నటుడు విజయ్ ను ఉద్దేశించి కొన్ని వ్యక్తిగత వ్యాఖ్యలు చేశారు. ప్రజల గురించి మాట్లాడాలన్నా ప్రజల కష్టాల గురించి తెలియాలన్నా ముందు విజయ్ త్రిష ఇంటి నుంచి బయటకు రావాలంటూ కామెంట్స్ చేశారు నాగేంద్రన్. నేరుగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడే ఈ కామెంట్స్ చేసే సరికి టీవీకే అభిమానులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. త్రిష విజయ్ సహజీవనం అంటూ బీజేపీ ట్రోల్స్ చేస్తుండగా..నాగేంద్రన్ వ్యాఖ్యలతో టీవీకే తో పాటు డీఎంకే నేతలు కూడా ఖండిస్తున్నారు... తాజాగా ఈ వివాదంపై స్పందించారు. త్రిష తరపున ఆమె అడ్వొకేట్ అండ్ అడ్వైజర్ ఓ పబ్లిక్ స్టేట్మెంట్ ఇచ్చారు.  ఓ జాతీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తి చేసిన కామెంట్స్ ను  త్రిష తన స్టేట్మెంట్ లో ఖండించారు. తనను కించపరచాలని..రాజకీయాల్లోకి లాగాలని చూస్తే సహించనన్న త్రిష...తనకు ఏ రాజకీయ పార్టీతోనూ ఎలాంటి అనుబంధం లేదని తేల్చి చెప్పారు. రాజకీయాల విషయంలో తన వైఖరి ఎప్పుడూ తటస్థంగానే ఉంటుందని క్లారిటీ ఇచ్చారు. వ్యక్తిగత జీవితాలపై మాట్లాడే హక్కు ఎవ్వరికీ ఉండదని రిప్లై ఇచ్చిన త్రిష..తనను విమర్శించాలన్నా విశ్లేషించాలన్నా అది కేవలం సినిమాలు, నటన వరకే ఉండాలన్నారు. తన గౌరవానికి భంగం కలిగేలా వచ్చే ఎలాంటి వ్యాఖ్యలను సహించనంటూ తన అడ్వొకేట్ నిత్యయేశ్ నటరాజ్ ద్వారా పబ్లిక్ స్టేట్మెంట్ ఇప్పించారు త్రిష.

వ్యూ మోర్
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

TG Government MoU Analog MEIL 2026: హైదరాబాద్‌లో AI ట్రాఫిక్ మేనేజ్‌మెంట్! అనలాగ్, మేఘా సంస్థలతో తెలంగాణ ప్రభుత్వం కీలక ఒప్పందం!
హైదరాబాద్‌లో AI ట్రాఫిక్ మేనేజ్‌మెంట్! అనలాగ్, మేఘా సంస్థలతో తెలంగాణ ప్రభుత్వం కీలక ఒప్పందం!
Telangana Latest News: తెలంగాణ అప్పులపై చర్చకు ప్లేస్‌, టైం ఫిక్స్ చేయమని కేటీఆర్ సవాల్! తెలంగాణ భవన్‌లో పెడదామని మంత్రి జూపల్లి ప్రతిసవాల్! 
తెలంగాణ అప్పులపై చర్చకు ప్లేస్‌, టైం ఫిక్స్ చేయమని కేటీఆర్ సవాల్! తెలంగాణ భవన్‌లో పెడదామని మంత్రి జూపల్లి ప్రతిసవాల్! 
Breaking News: అమెరికా గ్రేట్‌ ఇమిగ్రెంట్స్ జాబితా.. హైదరాబాద్ శాస్త్రవేత్తతో పాటు నలుగురు భారతీయులు
అమెరికా గ్రేట్‌ ఇమిగ్రెంట్స్ జాబితా.. హైదరాబాద్ శాస్త్రవేత్తతో పాటు నలుగురు భారతీయులు
MGNREGA Replaced by VBG RAM G: మహాత్మాగాంధీ ఉపాధి హామీ పథకం స్థానంలో వీబీ జీరామ్‌జీ స్కీమ్ అమల్లోకి.. పెరిగిన పని దినాలు
మహాత్మాగాంధీ ఉపాధి హామీ పథకం స్థానంలో వీబీ జీరామ్‌జీ స్కీమ్ అమల్లోకి.. పెరిగిన పని దినాలు

వీడియోలు

IND W vs AUS W World Cup | టీ20 వరల్డ్ కప్ లో ముగిసిన భారత్ పోరాటం
IND vs IRE 2nd T20 Highlights | ఐర్లాండ్ చేతిలో భారత్ క్లీన్ స్వీప్
Vaibhav Debut in England Series | ఇంగ్లాండ్ సిరీస్ లో వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ ?
Ricky Ponting To Replace Gautam Gambhir ? | త్వరలోనే టీమిండియాకు కొత్త హెడ్ కోచ్ ?
IND vs AUS Women's T20 World Cup 2026 | ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్ వెళ్తామా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
WhatsApp Username Feature:భారత్‌లో వాట్సాప్ 'యూజర్‌నేమ్' ఫీచర్‌పై నిషేధం! 3 రోజుల్లోగా స్పందించాలని మెటాకు కేంద్రం నోటీసు!
భారత్‌లో వాట్సాప్ 'యూజర్‌నేమ్' ఫీచర్‌పై నిషేధం! 3 రోజుల్లోగా స్పందించాలని మెటాకు కేంద్రం నోటీసు!
Telangana Latest News: తెలంగాణ అప్పులపై చర్చకు ప్లేస్‌, టైం ఫిక్స్ చేయమని కేటీఆర్ సవాల్! తెలంగాణ భవన్‌లో పెడదామని మంత్రి జూపల్లి ప్రతిసవాల్! 
తెలంగాణ అప్పులపై చర్చకు ప్లేస్‌, టైం ఫిక్స్ చేయమని కేటీఆర్ సవాల్! తెలంగాణ భవన్‌లో పెడదామని మంత్రి జూపల్లి ప్రతిసవాల్! 
Serial Killer Book: దొరకకుండా మగవాళ్లను చంపేయడం ఎలా? - పుస్తకం మార్కెట్లోకి వచ్చేసింది - ఇక పురుషులకు రక్షణేది?
దొరకకుండా మగవాళ్లను చంపేయడం ఎలా? - పుస్తకం మార్కెట్లోకి వచ్చేసింది - ఇక పురుషులకు రక్షణేది?
Viral Video: 'హౌ టు కిల్ మెన్' బుక్ చదువుతున్న యువతి! సోనమ్, సియా, ముస్కాన్‌తో పోలుస్తున్న నెటిజన్లు!
'హౌ టు కిల్ మెన్' బుక్ చదువుతున్న యువతి! సోనమ్, సియా, ముస్కాన్‌తో పోలుస్తున్న నెటిజన్లు!
Plot To Topple CM Vijay Government: సీఎం విజయ్ ప్రభుత్వంపై రూ. 35 కోట్ల కుట్ర! టీవీకే ఎమ్మెల్యే కొనుగోలుకు డీఎంకే నేతల యత్నం.. ముగ్గురు అరెస్ట్!
సీఎం విజయ్ ప్రభుత్వంపై రూ. 35 కోట్ల కుట్ర! టీవీకే ఎమ్మెల్యే కొనుగోలుకు డీఎంకే నేతల యత్నం.. ముగ్గురు అరెస్ట్!
WhatsApp User ID:వాట్సాప్ యూజర్ ఐడీతో చిక్కుల్లో మెటా! నోటీసులు పంపేందుకు సిద్ధమవుతున్న కేంద్ర ప్రభుత్వం!
వాట్సాప్ యూజర్ ఐడీతో చిక్కుల్లో మెటా! నోటీసులు పంపేందుకు సిద్ధమవుతున్న కేంద్ర ప్రభుత్వం!
Chandrababu Naidu Reaction Cattle Death: కన్నీటి ఏరువాక.. తుంగభద్రలో కాడెద్దుల మృతి! చలించిపోయిన సీఎం చంద్రబాబు.. రైతు కుటుంబానికి తక్షణ సాయం!
కన్నీటి ఏరువాక.. తుంగభద్రలో కాడెద్దుల మృతి! చలించిపోయిన సీఎం చంద్రబాబు.. రైతు కుటుంబానికి తక్షణ సాయం!
Cocktail 2 OTT : ఓటీటీలోకి రష్మిక లేటెస్ట్ బాలీవుడ్ రొమాంటిక్ కామెడీ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ కావొచ్చంటే?
ఓటీటీలోకి రష్మిక లేటెస్ట్ బాలీవుడ్ రొమాంటిక్ కామెడీ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ కావొచ్చంటే?
Embed widget