అన్వేషించండి
Adivi Sesh: వరంగల్ భద్రకాళి ఆలయంలో అడివి శేష్... 'డెకాయిట్' ప్రమోషన్స్ షురూ
Adivi Sesh Visits Bhadrakali Temple: వరంగల్ లోని భద్రకాళి ఆలయంలో అమ్మవారి ఆశీస్సులు తీసుకున్నారు హీరో అడివి శేష్. ఆ తర్వాత 'డెకాయిట్' ప్రమోషన్స్ షురూ చేశారు.
వరంగల్ భద్రకాళి ఆలయంలో అమ్మోరు ఆశీస్సులు తీసుకుంటున్న అడివి శేష్.
1/4

Dacoit Promotions: అడివి శేష్ కథానాయకుడిగా నటించిన సినిమా 'డెకాయిట్'. ఏప్రిల్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఫిబ్రవరి 27న సినిమాలోని 'రూబారో' సాంగ్ విడుదల చేస్తున్నారు. దానికి ముందు వరంగల్ లోని భద్రకాళి ఆలయానికి వెళ్లారు అడివి శేష్.
2/4

'డెకాయిట్' సినిమాలో 'రుబారో...' పాటను తిరుపతిలో ఫిబ్రవరి 27న విడుదల చేస్తున్నారు. దానికి ముందు ఆయన వరంగల్ భద్రకాళి ఆలయానికి వెళ్లారు.
Published at : 27 Feb 2026 02:56 PM (IST)
వ్యూ మోర్
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఎంటర్టైన్మెంట్
ఎంటర్టైన్మెంట్
ఎంటర్టైన్మెంట్
ఎంటర్టైన్మెంట్
Advertisement
Advertisement

Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion





















