అన్వేషించండి
Virosh Couple : సీఎం రేవంత్ ఫ్యామిలీని కలిసిన రష్మిక - వివాహ రిసెప్షన్‌కు ఆహ్వానం
Rashmika Mandanna : స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న సీఎం రేవంత్ ఫ్యామిలీని కలిశారు. ఈ నెల 4న జరిగే వివాహ రిసెప్షన్‌కు హాజరు కావాలని వారిని ఆహ్వానించారు.
సీఎం రేవంత్ ఫ్యామిలీని కలిసిన నేషనల్ క్రష్ రష్మిక
1/4

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఫ్యామిలీని నేషనల్ క్రష్ రష్మిక కలిశారు. ఆమెకు రేవంత్ భార్య ఘన స్వాగతం పలికారు.
2/4

నూతన వధువును సంప్రదాయబద్ధంగా ఆశీర్వదించారు. అనంతరం ఈ నెల 4న జరిగే వివాహ రిసెప్షన్‌కు హాజరు కావాలని వారిని ఆహ్వానించారు.
Published at : 01 Mar 2026 06:10 PM (IST)
వ్యూ మోర్
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion






















