అన్వేషించండి
Dhanashree Verma : గామ్లర్ డోస్ పెంచేసిన చాహాల్ వైఫ్.. ధనశ్రీ వర్మ ఫోటోలు చూస్తే స్టన్ అవ్వాల్సిందే
Dhanashree Verma Photos : ధనశ్రీ వర్మ అంటే ఎక్కువమందికి తెలియకపోవచ్చు కానీ.. క్రికెటర్ యుజ్వేంద్ర చాహాల్ భార్య అంటే క్రికెట్ ఫ్యాన్స్ అందరికీ తెలుసు. తాజాగా ఈ భామ హాట్ ఫోటోషూట్ చేసింది.

ధనశ్రీ వర్మ ఫోటోలు(Image Source : Instagram/Dhanashree Verma)
1/6

యుజ్వేంద్ర చాహల్ భార్య ధనశ్రీ వర్మ తన లేటెస్ట్ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది. రెడ్ కలర్ కార్సెట్ డ్రెస్‌లో ధనశ్రీ సూపర్ హాట్‌గా కనిపించింది. (Image Source : Instagram/Dhanashree Verma)
2/6

రెడ్ కలర్ థై స్పిల్ట్ వచ్చి కార్సెట్ డ్రెస్‌లో ధనశ్రీ ఫోటోషూట్ చేసింది. ఫిష్ స్టేట్మెంట్ కట్ స్కర్ట్‌తో తన లుక్‌ని స్టైలిష్‌గా మార్చుకుంది.(Image Source : Instagram/Dhanashree Verma)
3/6

డ్రెస్‌కి తగ్గట్లు అందంగా ముస్తాబైంది. రెడ్ కలర్ లిప్‌స్టిక్ పెట్టుకుని హెయిర్ లీవ్ చేసి.. ఫోటోలకు స్టైలిష్ ఫోజులిచ్చింది ధనశ్రీ. (Image Source : Instagram/Dhanashree Verma)
4/6

ఈ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేస్తూ.. Sleigh the holiday season ♥️♥️♥️ అంటూ క్యాప్షన్ ఇచ్చింది.(Image Source : Instagram/Dhanashree Verma)
5/6

ధనశ్రీ వృత్తిపరంగా డాక్టర్, కొరియోగ్రాఫర్. అయితే సినిమాల్లో కూడా చేస్తోంది. తాజాగా తెలుగులో కూడా ఓ సినిమాను మొదలు పెట్టింది ఈ అమ్మడు. (Image Source : Instagram/Dhanashree Verma)
6/6

మ్యారేజ్ లైఫ్‌కి వస్తే.. ప్రస్తుతం చాహాల్, ధనశ్రీ విడాకులు తీసుకుంటున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా వీరి పెళ్లిరోజుకి ఇద్దరూ ఎలాంటి పోస్ట్ చేయకపోవడమే దానికి కారణం. (Image Source : Instagram/Dhanashree Verma)
Published at : 27 Dec 2024 04:54 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
క్రికెట్
ఇండియా
పాలిటిక్స్
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion