జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌తో టచ్‌లోకి వెళ్లారన్న ప్రచారంపై ఆంధ్రప్రదేశ్ శాసనసభాధ్యక్షుడు తమ్మినేని సీతారామ్ స్పందించారు. 'ప్రతిదీ భూతద్దంలో చూడటం సరికాదు' అని వ్యాఖ్యానించారు.