అన్వేషించండి
Jacqueline Fernandez: తలకిందులుగా జాక్వెలిన్ బోల్డ్ ఫోటోషూట్..ఫ్యాన్స్ కి ఇయర్ ఎండ్ ట్రీట్ ఇదేనా!
Jacqueline Fernandez: జాక్వెలిన్ లేటెస్ట్ ఫొటో షూట్ వైరల్ అవుతోంది..ట్రాన్ఫరెంట్ డ్రెస్ లో తలకిందులుగా ఇలా ఫోజులిచ్చింది...

Jacqueline Fernandez
1/5

శ్రీలంక బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ లేటెస్ట్ గా షేర్ చేసిన ఫొటోస్ ఇవి.. ముద్దుగుమ్మ
2/5

జాక్వెలిన్ ఫెర్నాండెజ్ రియాల్టీ షో ద్వారా భారతీయ ప్రేక్షకులకు పరిచయమైంది..తక్కువ టైమ్ లోనే మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. బాలీవుడ్ లో ఆఫర్లతో పాటూ సౌత్ లోనూ ఆఫర్స్ దక్కించుకుంది. స్పెషల్ సాంగ్స్ లో మెరిసింది..
3/5

మాస్ కమ్యూనికేషన్‌లో పట్టా పొందిన జాక్వెలిన్ కొంతకాలం శ్రీలంకలో రిపోర్టర్ గా వర్క్ చేసింది.ఆ తర్వాత గ్లామర్ ప్రపంచంలో అడుగుపెట్టి 2006లో మిస్ యూనివర్స్ శ్రీలంక కిరీటాన్ని గెలుచుకుని మిస్ యూనివర్స్ పోటీల్లో పాల్గొంది.
4/5

మర్డర్ 2తో బీటౌన్లో అడుగుపెట్టింది..రేస్ 2 లో నటించింది..సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ రెగ్యులర్ గా ఫొటోస్ షేర్ చేస్తుంటుంది
5/5

లేటెస్ట్ గా తల్లకిందులుగా ఫొటోస్ కి ఫోజులిచ్చింది..ఆ ఫొటోస్ వైరల్ అవుతున్నాయ్. సౌత్, నార్త్ తో పాటూ హాలీవుడ్ లోనూ వెలగాలని ఆశపడుతోంది
Published at : 28 Dec 2024 05:18 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
పాలిటిక్స్
పాలిటిక్స్
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion