అన్వేషించండి
Karthika Deepam 2 March 6th Highlights : కంగారులో దీపే వారసురాలని నోరుజారిన జ్యోత్స్న.. భార్యతో రొమాంటిక్ జర్నీ చేస్తోన్న కార్తీక్, కార్తీక దీపం 2 ఎపిసోడ్ హైలెట్స్
Karthika Deepam Idi Nava Vasantham Serial Today Episode : దీపే వారసురాలని పారిజాతం దగ్గర నోరు జారుతుంది జ్యోత్స్న. మరోవైపు కార్తీక్ రెస్టారెంట్‌కి శ్రీధర్ వెళ్లడంతో ఈరోజు ఎపిసోడ్ ఆసక్తిగా సాగింది.

కార్తీకదీపం 2 సీరియల్ ఈరోజు ఎపిసోడ్ (Image Credit: Jiostar/ Star Maa)
1/8

దీప ఇంటికొచ్చి వార్నింగ్ ఇవ్వడంతో జ్యోత్స్న కంగారు పడిపోతుంది. నేను ఈ పని చేశానని చెప్తే మా అమ్మే నన్ను చంపేసేలా ఉందని అనుకుంటుండగా పారిజాతం అక్కడికి వస్తుంది. (Image Credit: Jiostar/ Star Maa)
2/8

దీపని, శౌర్యని చంపాలని ప్లాన్ చేసినట్లు.. కార్తీక్ వల్ల అది ఫెయిల్ అయినట్లు చెప్తుంది జ్యోత్స్న. దీంతో పారిజాతం షాక్ అవుతుంది. అంతేకాకుండా జ్యోత్స్న సుమత్ర కూతురంటూ జ్యోత్స్న నోరు జారుతుంది. (Image Credit: Jiostar/ Star Maa)
3/8

కార్తీక్‌కి దీప కొత్త షర్ట్ ఇస్తుంది. ఏంటిది అంటే రెస్టారెంట్‌కి అందరూ వస్తారు కదా మీరు మంచిగా కనిపించాలని చెప్తుంది. దీంతో కార్తీక్ వేసుకోను అంటాడు. (Image Credit: Jiostar/ Star Maa)
4/8

నా భర్త అందంగా కనిపించాలని అనేసరికి.. ఈ మాట అన్నావు చూడు ఇప్పుడు వేసుకుంటాను అని వేసుకుంటాడు. ఈ షర్ట్‌లో ఎలా ఉన్నానంటూ అడుగుతాడు. (Image Credit: Jiostar/ Star Maa)
5/8

ఈలోపు శౌర్య లాకెట్ ఎక్కడ ఉందంటూ అడుగుతుంది. దానిని కార్తీక్‌కి ఇస్తాడు. దీంతో శౌర్య మీ ప్రాణదాత దొరికిందా అంటే దొరికినట్లే ఉంది నా కళ్లముందు ఉందంటే దీపకి డౌట్ వస్తుంది. నా గురించే చెప్తున్నాడా అని అనుకుంటుంది.(Image Credit: Jiostar/ Star Maa)
6/8

కార్తీక్ రెస్టారెంట్‌కి శ్రీధర్, కావేరి వెళ్తారు. అయితే ఇక్కడ ఎలాంటి గొడవ చేయకండని చెప్తుంది. (Image Credit: Jiostar/ Star Maa)
7/8

ఈలోపు శ్రీధర్ దగ్గరకి కార్తీక్ వస్తాడు. డబ్బులు ఇచ్చాము కదా సంవత్సరంలో ఎలా కడతావో చూడాలని వచ్చామని చెప్తాడు. (Image Credit: Jiostar/ Star Maa)
8/8

తర్వాత ఫుల్‌గా ఫుడ్ తింటాడు శ్రీధర్. అయితే బిల్ కట్టమని.. కపుల్స్‌లో ఆడవారికి ఫ్రీ.. మిగిలిన బిల్ మీరు కట్టండి అని చెప్తాడు. నేను పర్స్ తీసుకురాలేదని చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ముగిసింది. (Image Credit: Jiostar/ Star Maa)
Published at : 06 Mar 2025 01:04 PM (IST)
Tags :
Karthika Deepam Karthik Deepa Karthika Deepam 2 Karthika Deepam 2 Serial Karthika Deepam 2 Serial Today Episode Karthika Deepam Idi Nava Vasantham Karthika Deepam Idi Nava Vasantham Serial In Telugu Karthika Deepam Idi Nava Vasantham Serial Karthika Deepam 2 Serial In Telugu Telugu Serials #telugu News Kaveri Jyothsna Telugu Entertainmentమరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
ఇండియా
ఐపీఎల్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion