అన్వేషించండి
Priyanka Mohan: పవన్ కళ్యాణ్ 'ఓజీ' హీరోయిన్ ప్రియాంక మోహన్ లేటెస్ట్ శారీ ఫోటోలు - విమెన్స్ డే స్పెషల్
Actress Priyanka Mohan Photos: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సుజిత్ దర్శకత్వం వహిస్తున్న 'ఓజీ'లో ప్రియాంక మోహన్ కదా నాయకగా నటిస్తున్న సంగతి తెలిసిందే. (Image: priyankaamohanofficial / Instagram)
శారీలో సందడి చేసిన పవన్ కళ్యాణ్ 'ఓజీ' హీరోయిన్ ప్రియాంక మోహన్
1/6

Pawan Kalyan OG actress Priyanka Mohan half saree photos: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా రూపొందుతున్న గ్యాంగ్ స్టర్ యాక్షన్ ఫిల్ 'ఓజీ'. ఆ సినిమాలో తమిళ అమ్మాయి ప్రియాంక మోహన్ హీరోయిన్ లో చేస్తున్న సంగతి తెలిసిందే. (Image Courtesy: priyankaamohanofficial / Instagram)
2/6

ప్రస్తుతం ప్రియాంక మోహన్ చేతిలో పవన్ కళ్యాణ్ సినిమాతో పాటు తమిళ సినిమాలు రెండు మూడు ఉన్నాయి.లేటెస్టుగా శారీ కట్టిన ఫోటోలతో ఆవిడ సందడి చేశారు. (Image Courtesy: priyankaamohanofficial / Instagram)
Published at : 06 Mar 2025 09:00 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
విశాఖపట్నం
తెలంగాణ
కర్నూలు
విజయవాడ

Nagesh GVDigital Editor
Opinion




















