అన్వేషించండి
Mrunal Thakur : బ్లూ ఫ్లోరల్ లెహంగాలో మృణాల్ స్టన్నింగ్ లుక్స్.. ఎక్స్ట్రీమ్ అందంగా ఉందంటోన్న ఫ్యాన్స్
Mrunal Thakur Latest Photos : మృణాల్ భారీ లెహంగాలో స్టన్నింగ్ లుక్స్‌లో మెరిసింది. తన కర్వ్స్ని అందంగా ఫ్లాంట్ చేస్తానని చెప్పినట్లే చేస్తోంది మృణాల్.
మృణాల్ ఠాకూర్ స్టన్నింగ్ లుక్స్ (Image Source : Instagram/Mrunal Thakur)
1/6

మృణాల్ ఠాకూర్ బ్లూ కలర్ భారీ లెహెంగాలో ఫోటోషూట్ చేసింది. పూల డిజైన్‌తో వచ్చిన మ్యాచింగ్ జాకెట్ వేసుకుని చాలా అందంగా కనిపించింది.(Image Source : Instagram/Mrunal Thakur)
2/6

తాజాగా కలర్‌ఫుల్ లెహంగాలో ఫోటోషూట్ చేసి.. అందంగా కనిపించింది. చేతులకు మల్టీపుల్, కలర్‌ఫుల్ బ్యాంగిల్స్ వేసుకుని.. తన లుక్స్‌ని మరింత అందంగా మార్చుకుంది.(Image Source : Instagram/Mrunal Thakur)
Published at : 29 Dec 2024 01:05 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















