అన్వేషించండి
Advertisement

Jonita Gandhi: హీరోయిన్లు ఎందుకు పనికొస్తారు... ఈ రేంజ్‌లో సింగర్ గ్లామర్ షో చేస్తుంటే?
Singer Jonita Gandhi: హీరోయిన్లు మాత్రమే గ్లామరస్ గా ఉంటారు అనుకుంటే పప్పులో కాలేసినట్టే. హీరోయిన్లను మించిన గ్లామర్ షో చేయడంలో సింగర్ జోనితా గాంధీ ముందు ఉంది. ఆవిడ లేటెస్ట్ ఫోటో షూట్ చూశారా?

సింగర్ జోనితా గాంధీ ఫోటో షూట్
1/4

Singer Jonita Gandhi Bikini Pics: సింగర్ జోనితా గాంధీ... ఈ పేరు కొంత మంది ప్రేక్షకులు గుర్తుపట్టడం కష్టం ఏమో!? కానీ ఆవిడ పాటలను గుర్తు పట్టడం ఏమంత కష్టం కాదు. షారుఖ్ ఖాన్ 'జవాన్', కమల్ హాసన్ 'విక్రమ్', మహేష్ బాబు 'సర్కారు వారి పాట', రణబీర్ కపూర్ 'బ్రహ్మాస్త్ర' తదితర సినిమాల్లో ఆవిడ పాటలు పాడారు. ఈ సింగర్ హీరోయిన్లను మించిన గ్లామర్ షో చేస్తూ ఫోటో షూట్ చేశారు. (Image Courtesy: jonitamusic / Instagram)
2/4

సింగర్ జోనితా గాంధీ బ్లాక్ అండ్ వైట్ ఫోటోషూట్ చేశారు. ఒక విధంగా దీనిని బికినీ ఫోటోషూట్ అని చెప్పాలేమో!? ఇప్పుడు ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. (Image Courtesy: jonitamusic / Instagram)
3/4

ఢిల్లీలోని పంజాబీ కుటుంబంలో జన్మించిన జోనితా గాంధీ తనకు 9 నెలల వయసు ఉన్నప్పుడు తల్లితండ్రులతో కలిసి కెనడా వెళ్ళింది. 'చెన్నై ఎక్స్ప్రెస్' సినిమా ద్వారా బాలీవుడ్ ఇండస్ట్రీలో సింగర్ కింద కెరీర్ స్టార్ట్ చేసింది. ఇప్పుడు ఆవిడ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు. (Image Courtesy: jonitamusic / Instagram)
4/4

జోనితా గాంధీ అక్టోబర్ 23 1989 ల జన్మించారు. ఆవిడ వయసు ఇప్పుడు 35 ఏళ్లు. ప్రజెంట్ సింగిల్ అని చెప్పాలి. ఆవిడ ఇంకా పెళ్లి చేసుకోలేదు.(Image Courtesy: jonitamusic / Instagram)
Published at : 29 Dec 2024 11:11 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
తెలంగాణ
సినిమా
ట్రెండింగ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion