అన్వేషించండి
Rukmini Vasanth: బాస్ లేడీలా రుక్మిణి భలే ఉంది కదా... ఎన్టీఆర్ సినిమాలో ఈ లుక్ ఉంటుందంటావా?
Rukmini Vasanth Instagram: సప్త సాగరాలు దాటి డబ్బింగ్ సినిమాతో తెలుగు ప్రేక్షకులలో ఫాలోయింగ్ సంపాదించిన బ్యూటీ రుక్మిణి వసంత్. త్వరలో ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో నటించనుంది.
రుక్మిణి వసంత్ ఫోటోలు (Image Courtesy: rukmini_vasanth / Instagram)
1/5

Rukmini Vasanth Latest Pictures: యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించనున్న సినిమాలో హీరోయిన్ రుక్మిణి వసంత్. ఆల్రెడీ రక్షిత్ శెట్టి 'సప్త సాగరాలు దాటి' సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఎప్పుడో నటించిన నిఖిల్ 'అప్పుడో ఇప్పుడో ఎప్పుడో' సినిమాలోనూ మెరిసింది. అయితే ఎన్టీఆర్ సినిమా మీదే ఆవిడ ఆశలు పెట్టుకుంది. (Image Courtesy: rukmini_vasanth / Instagram)
2/5

రికార్డుల ప్రకారం చూసుకుంటే తెలుగులో రుక్మిణి తొలి సినిమా నిఖిల్ సరసన నటించిన 'అప్పుడో ఇప్పుడో ఎప్పుడో'. అది ఎప్పుడు విడుదల అయ్యిందో ఎవరికీ తెలియదు. రుక్మిణి కూడా ఎప్పుడో చేసిన సినిమా కనుక ఎవరూ పట్టించుకోవడం లేదు. ఎన్టీఆర్ సినిమానే ఆవిడ ఫస్ట్ సినిమా గా ప్రేక్షకులు పరిగణిస్తున్నారు. (Image Courtesy: rukmini_vasanth / Instagram)
Published at : 03 Jan 2025 07:46 AM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ప్రపంచం
సినిమా
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్

Nagesh GVDigital Editor
Opinion




















