అన్వేషించండి
Anupama Parameswaran : అనుపమ పరమేశ్వరన్ న్యూ ఇయర్ 2025లో మొదటి పోస్ట్ ఇదే.. షర్ట్‌ని తస్కరించేసి ఫోటోలు దిగేసిన హీరోయిన్
Anupama Parameswaran First New Year Post : అనుపమ పరమేశ్వరన్ తన లేటెస్ట్ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది. న్యూ ఇయర్లో మొదటి రోజే దొంగతనం చేసేసిందట ఈ హీరోయిన్.

అనుపమ పరమేశ్వరన్ న్యూ ఇయర్ పోస్ట్ (Image Source : Instagram/Anupama Parameswaran)
1/7

అనుపమ పరమేశ్వరన్ క్యూట్‌గా నవ్వేస్తూ.. న్యూ ఇయర్‌కి వెల్కమ్ చెప్పేసింది. న్యూ ఇయర్ 2025కి ఇన్‌స్టాలో తన మొదటి పోస్ట్‌ని షేర్ చేసింది అనుపమ.(Image Source : Instagram/Anupama Parameswaran)
2/7

కర్లీ హెయిర్‌ని లీవ్ చేసి, కళ్లకు అద్దాలు పెట్టుకుని.. చెక్ షర్ట్ వేసుకుని.. గ్రే షేడ్ ప్యాంట్ వేసుకుని ఫోటోషూట్ చేసింది అనుపమ. (Image Source : Instagram/Anupama Parameswaran)
3/7

అయితే ఈ షర్ట్ వెనుక ఓ స్టోరి కూడా ఉందట. ఫోటోల్లో కనిపించేంది అనుపమ అయినా.. తన వేసుకున్న షర్ట్ మాత్రం తనది కాదట. దొబ్బేసిన షర్ట్ ఇది అంటూ ప్రౌడ్‌గా చెప్తూ ఫోటోలు షేర్ చేసింది. (Image Source : Instagram/Anupama Parameswaran)
4/7

h ah ah ah ah Staying alive 🎶🎸 with sack pants and stolen shirt 🤓🤪🥴😬 2025 Here I come 👹 #1stpost అంటూ క్యాప్షన్ ఇచ్చి ఈ ఫోటోలు షేర్ చేసింది అనుపమ.(Image Source : Instagram/Anupama Parameswaran)
5/7

అనుపమ మలయాళంలో ప్రేమమ్ సినిమాతో కెరీర్‌ను ప్రారంభించి క్లాసిక్ హిట్ అందుకుంది. తెలుగులో అ, ఆ సినిమాతో సెకండ్ హీరోయిన్గా కెరీర్‌ను ప్రారంభించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. (Image Source : Instagram/Anupama Parameswaran)
6/7

అనంతరం శతమానం భవతి సినిమాతో సంక్రాంతి హిట్‌ని అందుకుంది. తర్వాత తెలుగులో పలు సినిమాలు చేయడంతో పాటు.. తమిళ్ కూడా సినిమాలు చేయడం స్టార్ట్ చేసింది అనుపమ. (Image Source : Instagram/Anupama Parameswaran)
7/7

28 ఏళ్ల ఈ భామ తెలుగు, తమిళం, మలయాళం సినిమాల్లో వరుసగా చేస్తూ కెరీర్‌ను ముందుకు తీసుకువెళ్తోంది. ప్రస్తుతం ఈమె చేతిలో అరడజనుకు పైగా సినిమాలున్నాయి.(Image Source : Instagram/Anupama Parameswaran)
Published at : 01 Jan 2025 02:13 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
పర్సనల్ ఫైనాన్స్
రాజమండ్రి
తెలంగాణ
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion