అన్వేషించండి
Adivi Sesh : న్యూ ఇయర్‌ని చండీ హోమంతో మొదలుపెట్టిన అడివి శేష్.. ఈ అబ్బాయి చాలామంచోడు
Adivi Sesh New Year Photos : న్యూ ఇయర్‌ని అందరూ పార్టీలతో స్టార్ట్ చేస్తే.. అడివి శేష్ మాత్రం చండీ హోమంతో మొదలు పెట్టాడు. వాటికి సంబంధించిన ఫోటోలు ఇన్‌స్టాలో షేర్ చేశాడు.
అడివి శేష్ న్యూ ఇయర్ 2025 ఫోటోలు (Images Source : Instagram/Adivi Sesh)
1/6

అడివి శేష్ తన లేటెస్ట్ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేశాడు. ఈ ఫోటోలను చూసిన నెటిజన్లు ఈ అబ్బాయి చాలా మంచోడంటూ కామెంట్స్ చేస్తున్నారు.(Images Source : Instagram/Adivi Sesh)
2/6

దాదాపు అందరూ న్యూ ఇయర్‌ని పార్టీలతో ప్రారంభిస్తే.. అడివి శేష్ మాత్రం చండీ హోమం చేస్తూ కంప్లీట్ ఫ్యామిలీ మ్యాన్ అనిపించేలా కనిపించాడు అడివి శేష్. (Images Source : Instagram/Adivi Sesh)
Published at : 01 Jan 2025 08:10 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఎడ్యుకేషన్
అమరావతి
రాజమండ్రి
పాలిటిక్స్

Nagesh GVDigital Editor
Opinion




















