రెబల్ స్టార్ ప్రభాస్ రాష్ట్రాన్ని డ్రగ్స్ రహితంగా మార్చేందుకు తన మద్దతు తెలిపారు. అభిమానులను ఉద్దేశించి విడుదల చేసిన వీడియోలో షేర్ చేశారు.