అన్వేషించండి
Unstoppable With NBK S4 Ramcharan : బాల్య స్నేహితుడు శర్వానంద్‌తో బాలయ్య షోకు వచ్చిన రామ్ చరణ్.. ప్రభాస్ కాల్ స్పెషల్ అట్రాక్షన్ కానుందా?
Ram Charan and Sharwanand Join Balayya on Unstoppable with NBK S4 : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ బాలయ్య షోకి గేమ్ చేంజర్ మూవీ ప్రమోషన్స్ కోసం వచ్చాడు. తన స్నేహితుడు, హీరో శర్వా కూడా షోకి వెళ్లారు.

రామ్ చరణ్, శర్వానంద్‌తో గేమ్స్ ఆడిస్తున్న బాలయ్య (Image Source : Instagram/Ahavideo)
1/4

సంక్రాంతి కానుకగా భారీ బడ్జెట్‌తో వస్తోన్న గేమ్ చేంజర్ మూవీ ప్రమోషన్లో భాగంగా రామ్ చరణ్ అన్‌స్టాపబుల్ షోకి వచ్చాడు. దానికి సంబంధించిన ఫోటోలను ఆహా The Global star Ramcharan is here! అంటూ షేర్ చేసింది. (Image Source : Instagram/Ahavideo)
2/4

ఇప్పటికే ఈ ఎపిసోడ్‌పై ఎక్స్పెక్టేషన్స్ బాగా పెరిగాయి. బాలయ్య ఫన్.. చరణ్ మొహమాటం ఈ ఎపిసోడ్‌ని మరో రేంజ్‌కి తీసుకెళ్తుందని అభిమానులు చెప్తున్నారు.(Image Source : Instagram/Ahavideo)
3/4

చరణ్ చిన్ననాటి స్నేహితుడు, హీరో శర్వానంద్ కూడా షోలో పాల్గొన్నారు. వీరిద్దరితో బాలయ్య ఫన్నీ గేమ్స్ ఆడించినట్లు ఫోటోలు చూస్తే అర్థమవుతుంది. (Image Source : Instagram/Ahavideo)
4/4

ఇదే ఎపిసోడ్లో అభిమానులు ప్రభాస్ కాల్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. లాస్ట్ టైమ్ ప్రభాస్ ఇదే షోకి వచ్చినప్పుడు చరణ్‌కి కాల్ చేశారు బాలయ్య. అయితే చరణ్ వచ్చినప్పుడు నాకు కచ్చితంగా కాల్ చేయండి అంటూ ప్రభాస్ అప్పుడే బాలయ్యకు చెప్పారు. సో ఇప్పుడు ఆ కాల్ వచ్చే అవకాశాలున్నాయని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. (Image Source : Instagram/Ahavideo)
Published at : 31 Dec 2024 09:10 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion