అన్వేషించండి
Unstoppable With NBK - Ram Charan: 'అన్‌స్టాపబుల్ 4'కు రామ్ చరణ్.. అల్లు అర్జున్ ఇష్యూ పై ఎలా రియాక్టవుతాడు!
Unstoppable With NBK Season 4: నట సింహం నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న 'అన్‌స్టాపబుల్ 4' లేటెస్ట్ ఎపిసోడ్ షూట్ కు రామ్ చరణ్ హాజరయ్యాడు. ఆ ఫొటోస్ ఇవే...
Unstoppable With NBK Season 4
1/7

'అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బికే' సీజన్ 4లో సంక్రాంతి హీరోల సందడి సాగుతోంది. ఇప్పటికే వెంకీతో ఎపిసోడ్ స్ట్రీమింగ్ అయింది. లేటెస్ట్ గా రామ్ చరణ్ ఎపిసోడ్ షూట్ జరిగింది
2/7

గేమ్ ఛేంజర్ మూవీతో సంక్రాంతికి సందడి చేయబోతున్నాడు రామ్ చరణ్.. ఈ మూవీ ప్రమోషన్లో బిజీగా ఉన్నాడు. సేమ్ టైమ్ బాలయ్య షో లో సందడి చేశాడు
3/7

'అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బికే' షూటింగ్ కి అటెండ్ అయిన రామ్ చరణ్ ఫొటోస్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయ్
4/7

ఆల్రెడీ అన్ స్టాపబుల్ షోలో బాలకృష్ణ రామ్ చరణ్ మాట్లాడుకున్నారు..నేరుగా కాదు..ప్రభాస్ ఎపిసోడ్ లో భాగంగా ఫోన్లో మాట్లాడుకున్నారు. ఆ కొద్దిసేపు చాలా సరదాగా సాగింది. ఇప్పుడు నేరుగా బాలయ్య షోలో పార్టిసిపేట్ చేస్తున్నాడు చరణ్..
5/7

జనవరి 10న రిలీజ్ కాబోతోంది గేమ్ ఛేంజర్. ఈ సినిమా గురించి ఏం చెబుతాడు? మెగా vs అల్లు అని సాగుతున్న వివాదం గురించి ఏం మాట్లాడుతాడు? బన్నీ లేటెస్ట్ ఇష్యూ గురించి ఏమైనా రియాక్టవుతాడా? అనేది ఇంట్రెస్టింగ్..
6/7

చరణ్ మాత్రమే కాదు...బాలయ్య కూడా సంక్రాంతి హీరోనే. డాకు మహారాజ్ తో వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాడు. ఇదే షోలో డాకూ మహరాజ్ గురించి చరణ్ సరదాగా మాట్లాడే ఛాన్సుంది..
7/7

అంటే రెండు సంక్రాంతి సినిమాలు డాకూ మహారాజ్, గేమ్ ఛేంజర్ ఈ రెండింటికి సంబంధించిన విషయాలపై డిస్కషన్ జరిగే అవకాశం ఉంది
Published at : 31 Dec 2024 11:06 AM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















