విశాఖపట్నం గాజువాకలోని సుందరయ్య కాలనీలో ఓ జిరాక్స్ షాపులోకి అకస్మాత్తుగా ఇసుక లారీ దూసుకెళ్లి ప్రమాదం జరిగింది.