అన్వేషించండి
ఎవరెస్ట్ శిఖరంపై నవరత్నాలు రెపరెపలు
ఎవరెస్ట్ శిఖరంపై నవరత్నాల పోస్టర్ ను ప్రదర్శిస్తున్న సురేష్

ఎవరెస్ట్ శిఖరం పై నవరత్నాలు
1/12

ఎవరెస్ట్ శిఖరంపై నవరత్నాల పోస్టర్ ను ప్రదర్శిస్తున్న సురేష్
2/12

సురేష్ నూతన ఇంటి గృహ ప్రవేశంలో పాల్గొన్న నేతలు
3/12

5 ఏళ్ళ కాలంలో 25కు పైగా పర్వతాలను అధిరోహించిన సురేష్
4/12

సురేష్ సాధించిన రికార్డుల పత్రాలను పరిశీలిస్తున్న కర్నూల్ ఎంపీ, ఎమ్మిగనూరు ఎమ్మెల్యే
5/12

సురేష్ కు అండగా ఉంటామని వైసీపీ నేతల హామీ
6/12

ఎవరెస్ట్ శిఖరంపై సీఎం జగన్ చిత్రపటంతో సురేష్ బాబు
7/12

రైతు భరోసా పథకానికి సంబంధించిన బ్యానర్ ను ప్రదర్శిస్తున్న సురేష్ బాబు
8/12

రాజీవ్ ఆరోగ్య శ్రీ బ్యానర్ ను ఎవరెస్ట్ శిఖరంపై ప్రదర్శిస్తున్న సురేష్ బాబు
9/12

జగన్ పాదయాత్ర స్ఫూర్తితో శిఖరాలను అధిరోహిస్తున్నానన్న సురేష్ బాబు
10/12

ప్రభుత్వం తరపున నిర్మించిన ఇంటిని సురేష్ కు అందించిన కర్నూల్ ఎంపీ, ఎమ్మిగనూరు ఎమ్మెల్యే
11/12

నవరత్నాలతో తన జీవితంలో మార్పు వచ్చిందన్న సురేష్ బాబు
12/12

సీఎం జగన్ ను స్వయంగా కలిసి మాట్లాడే అవకాశం కోసం ఎదురు చూస్తున్నానన్న సురేష్ బాబు
Published at : 28 May 2023 12:33 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఐపీఎల్
క్రైమ్
తెలంగాణ
అమరావతి
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion