అన్వేషించండి
AP CM Chandra Babu: ముస్లింలకు ఏపీ ప్రభుత్వం ఇఫ్తార్ విందు- కీలక ప్రకటన చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు
AP CM Chandra Babu: రంజాన్ మాసం సందర్భంగా ముస్లింలకు విజయవాడలో రాష్ట్ర ప్రభుత్వం ఇఫ్తార్ విందులో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు.

ముస్లింలకు ఏపీ ప్రభుత్వం ఇఫ్తార్ విందు- కీలక ప్రకటన చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు
1/13

ముస్లింలకు ఏపీ ప్రభుత్వం ఇఫ్తార్ విందు- కీలక ప్రకటన చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు
2/13

రంజాన్ మాసం సందర్భంగా ముస్లింలకు విజయవాడలో రాష్ట్ర ప్రభుత్వం ఇఫ్తార్ విందు ఇచ్చింది.
3/13

ప్రభుత్వం ఇచ్చిన ఇఫ్తార్ విందులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు.
4/13

ఇఫ్తార్ విందులో ముఖ్యమంత్రితోపాటు పాల్గొన్న మంత్రి ఎన్ ఎండీ ఫరూఖ్, ఎమ్మెల్యేలు, ముస్లిం మత పెద్దలు, ముస్లింవర్గ ప్రజలు
5/13

ఇఫ్తార్ విందులో పాల్గొన్న ముఖ్యమంత్రి ముస్లింలకు గుడ్ న్యూస్ చెప్పారు.
6/13

ముస్లిం పేదలను ఆర్థికంగాపైకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందని చంద్రబాబు తెలిపారు.
7/13

ప్రజలకు మంచి చేసే పీ4 పథకాన్ని రంజాన్‌లో ప్రారంభిస్తున్నామని ముఖ్యమంత్రి తెలిపారు.
8/13

పేదలకు ధనవంతులు సాయం చేసేలా పీ4 కార్యక్రమం రూపొందిస్తున్నట్టు వెల్లడంచారు చంద్రబాబు
9/13

పీ4 కార్యక్రమంలో సాయం చేసే వారిని మార్గదర్శిగా పిలుస్తారని వివరించారు చంద్రబాబు
10/13

పీ4 కార్యక్రమంలో సాయం పొందే వారిని బంగారు కుటుంబంగా పిలుస్తామని వెల్లడించారు.
11/13

ప్రైవేట్, ప్రభుత్వం ఫ్యామిలీలను డెవలప్ చేస్తూనే రాష్ట్రంలో మౌలిక సదుపాయాల కల్పిస్తామన్నారు చంద్రబాబు.
12/13

ఈ పబ్లిక్, ప్రైవేటు భాగస్వామ్యంలో రోడ్లు, టెలీకమ్యూనికేషన్, పవర్ ప్రాజెక్టులు అభివృద్ధి చేస్తామంటున్నారు.
13/13

30న ప్రారంభమయ్యే పీ4 కార్యక్రమంలో రాష్ట్రంలో చాలా మార్పులు వస్తాయని చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేశారు.
Published at : 27 Mar 2025 09:24 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ప్రపంచం
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion