అన్వేషించండి

KKR Batting Strategy IPL 2025 | లక్నో మీద గెలవాల్సిన మ్యాచ్ ను కేకేఆర్ చేజార్చుకుంది | ABP Desam

 కోల్ కతా నైట్ రైడర్స్ వ్యూహాలు ఏంటో ఓ పట్టాన అర్థమై చావవు. నిన్నటి మ్యాచ్ లో LSG విసిరిన 239 పరుగులు చేయాలి. మెరుపు దెబ్బలు వేసే ప్రోసెస్ లో డికాక్, నరైన్ అవుటైపోయారు సరే. అజింక్యా రహానే, వెంకటేశ్ అయ్యర్ లు అద్భుతంగా పోరాడారు. కెప్టెన్ రహానే 35 బాల్స్ లో 8ఫోర్లు, 2 సిక్సర్లతో 61 పరుగులు చేస్తే...అయ్యర్ ఆరు ఫోర్లు ఓ సిక్సర్ తో  29 బాల్స్ లోనే 45 పరుగులు బాదాడు. అసలు రహానే అవుటై టైమ్ కే 13 ఓవర్లలో 162 పరుగులు చేసేసింది కోల్ కతా ఇంకేం మిగిలింది అసలు. అంతలా కొట్టినప్పుడు. మిగిలిన ఏడు ఓవర్లలో 80 పరుగులు చేయాలి. హిట్టర్లు ఉన్నారు కాబట్టి కాలిక్యులేట్ చేసుకుని ఓవర్ కు 10-12 పరుగులు చేసుకోవాలి అంటే బాల్ కి దాదాపు రెండు పరుగులు రావాలన్నట్లు ఆడాలి. ఇలా ఆడాలి అంటే హిట్టర్లు దిగాలి. కోల్ కతాకు ఉన్నారు కూడా ఆంద్రే రస్సెల్ అనే ఇంటర్నేషనల్ అక్లెయ్మిడ్ హిట్టర్, రింకూ సింగ్ లాంటి దేశవాళీ హిట్టరు ఉన్నారు. వాళ్లు గతంలో ఇలాంటి సిచ్యుయేషన్స్ లో కేకేఆర్ ను ఈజీగా పుల్ ఆఫ్ చేశారు. కానీ కేకేఆర్ టీమ్ మేనేజ్మెంట్ ఏం చేసిందో తెలుసా రమణ్ దీప్ సింగ్ ను, చిన్న కుర్రాడు ఆంగ్ క్రిష్ రఘువంశీని పంపించాడు. రమణ్ దీప్ సింగ్ హిట్టరే ఎవ్వరూ కాదనట్లేదు. రఘువంశీ టాలెంటెడ్ ప్లేయరే నో చెప్పట్లేదు. కానీ అక్కడ సిచ్యుయేషన్స్ వేరు. కంప్లీట్ హిట్టింగ్ చేయాలి. బాల్ కి రెండు పరుగులు రావాలి అంటే హిట్టర్లు దాచి పెట్టుకుని రమణ్ దీప్ ను రఘువంశీని పంపింది. రీజన్ ఏంటో తెలుసా రహానే అవ్వగానే క్రీజులో ఉన్న వెంకటేష్ అయ్యర్ లెఫ్ట్ హ్యాండర్ కాబట్టి రైట్ హ్యాండరైన రమణ్ దీప్ ను..అయ్యర్ అవుట్ కాగానే రమణ్ దీప్ రైట్ హ్యాండర్ కాబట్టి...లెఫ్ట్ హ్యాండరైన రఘువంశీని బ్యాటింగ్ కు పంపింది. అంత టార్గెట్ చేయాలనుకున్నప్పుడు ఈ లెప్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ కాంబినేషన్లు ఎవడు అడిగాడు అండీ కోల్ కతాను మ్యాచ్ గెలవటం కావాలా లేదంటే సంప్రదాయమైన ఆటతీరును ప్రదర్శించి అందరి ప్రశంసలు పొందాలా వాళ్లిద్దరూ ఫెయిల్ అయ్యారు అనవసరంగా ఆరు బాల్స్ వేస్ట్ అయ్యాయి. తర్వాత దిగిన రస్సెల్ ఆడలేదు. రింకూ సింగ్ 15 బాల్స్ లోనే ఆరు ఫోర్లు 2 సిక్సర్లతో 38 పరుగులు చేసినా అప్పటికే లేట్ అయిపోయింది బాగా...గెలవాల్సిన మ్యాచ్ ను చేజేతులా 234 పరుగుల వరకూ తీసుకువచ్చి LSG కి అప్పగించాల్సి వచ్చింది. నిజంగా ఇది కేకేఆర్ స్ట్రాటజీ ఫెయిల్యూర్.

వ్యూ మోర్
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Auqib Nabi Selection: జమ్మూ కాశ్మీర్ క్రికెట్ హిస్టరీలో హిస్టారిక్ మూమెంట్.. టీమ్ ఇండియా టెస్ట్ జట్టులో ఆకిబ్ నబీ, బుమ్రా రీప్లేస్‌మెంట్ గా ఎంపిక‌!
జమ్మూ కాశ్మీర్ క్రికెట్ హిస్టరీలో హిస్టారిక్ మూమెంట్.. టీమ్ ఇండియా టెస్ట్ జట్టులో ఆకిబ్ నబీ, బుమ్రా రీప్లేస్‌మెంట్ గా ఎంపిక‌!
CWG India Analysis: గ్లాస్గో కామన్వెల్త్ లో తగ్గిన పతకాలు.. అయినా టాప్ 4 స్థానంలో ఇండియా సంచలనం
గ్లాస్గో కామన్వెల్త్ లో తగ్గిన పతకాలు.. అయినా టాప్ 4 స్థానంలో ఇండియా సంచలనం
Brij Bhushan Sharan Singh: రెజ్లర్ లైంగిక వేధింపుల కేసులో నిర్దోషిగా బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్ విడుదల! 
రెజ్లర్ లైంగిక వేధింపుల కేసులో నిర్దోషిగా బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్ విడుదల! 
Tilak Varma News: సౌత్ జోన్ కెప్టెన్ గా తిలక్ వర్మ .. వైస్ కెప్టెన్ గా రికీ భుయ్  ఎంపిక
సౌత్ జోన్ కెప్టెన్ గా తిలక్ వర్మ .. వైస్ కెప్టెన్ గా రికీ భుయ్  ఎంపిక.. 23 నుంచి దులీప్ ట్రోఫీ

వీడియోలు

Bumrah Ruled Out Of Test Series | శ్రీలంక టెస్ట్ సిరీస్‌ నుంచి బుమ్రా అవుట్
Hardik Pandya Trade to CSK IPL 2027 | రూమర్స్ పై క్లారిటీ ఇచ్చిన ముంబై ఇండియన్స్
Zaheer Abbas About Rohit Sharma & Virat | రో, కోపై పాక్ లెజెండ్ సంచలన వ్యాఖ్యలు
Ujjaini Mahankali Bonalu 2026 | అమ్మవారికి తొలి బోనం సమర్పించిన పొన్నం
HYDRAA Restores Uppal Nalla Cheruvu Lake | ఉప్పల్ నల్లచెరువుకు కొత్త జలకళ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
MLC Teenmar Mallanna: తెలంగాణ ఏమైనా రెడ్ల అయ్య జాగీరా.. చివరి ఓసీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
తెలంగాణ ఏమైనా రెడ్ల అయ్య జాగీరా.. చివరి ఓసీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
498A IPC to Live In Relationships: సుప్రీంకోర్టు సంచలన తీర్పు - లైవ్-ఇన్ భాగస్వాములకూ సెక్షన్ 498A వర్తింపు!
సుప్రీంకోర్టు సంచలన తీర్పు - లైవ్-ఇన్ భాగస్వాములకూ సెక్షన్ 498A వర్తింపు!
Telangana Constable: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కానిస్టేబుల్‌ కుటుంబానికి కోటి బీమా చెక్కు అందజేసిన తెలంగాణ డీజీపీ
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కానిస్టేబుల్‌ కుటుంబానికి కోటి బీమా చెక్కు అందజేసిన తెలంగాణ డీజీపీ
Spider Man Collections : ఇండియాలో సూపర్ 'స్పైడర్' మ్యాన్ - ఫస్ట్ వీకెండ్ రికార్డ్ కలెక్షన్స్
ఇండియాలో సూపర్ 'స్పైడర్' మ్యాన్ - ఫస్ట్ వీకెండ్ రికార్డ్ కలెక్షన్స్
Rains In AP, Telangana: ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు పిడుగుల వార్నింగ్- 50 కి.మీ వేగంతో గాలులు
ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు పిడుగుల వార్నింగ్- 50 కి.మీ వేగంతో గాలులు
Netanna Sevalo Scheme: ఏపీలో నేతన్న సేవలో పథకం దరఖాస్తు గడువు పెంపు, ఈ 7 నుంచి ఖాతాల్లో 25 వేలు జమ
ఏపీలో నేతన్న సేవలో పథకం దరఖాస్తు గడువు పెంపు, ఈ 7 నుంచి ఖాతాల్లో 25 వేలు జమ
Rangam 2026: సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి బోనాల ముగింపు!..రంగం భవిష్యవాణిలో మాతంగి స్వర్ణలత సంచలన హెచ్చరిక!.. కుంభవర్షాలు ప్రకృతి విపత్తులు తప్పవా?
సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి బోనాల ముగింపు!..రంగం భవిష్యవాణిలో మాతంగి స్వర్ణలత సంచలన హెచ్చరిక!
Varanasi : వారణాసి To అంటార్కిటికా - కథ కోసం నాలుగన్నరేళ్లు... రాజమౌళి చెప్పిన గ్లోబ్ ట్రాటింగ్ జర్నీ విశేషాలివే!
వారణాసి To అంటార్కిటికా - కథ కోసం నాలుగన్నరేళ్లు... రాజమౌళి చెప్పిన గ్లోబ్ ట్రాటింగ్ జర్నీ విశేషాలివే!
Embed widget