అన్వేషించండి

Virat Kohli Heart Beat Checking | RR vs RCB మ్యాచులో గుండె పట్టుకున్న కొహ్లీ

నిన్న ఆర్సీబీతో రాజస్థాన్ రాయల్స్ జైపూర్ సవాయ్ మాన్ సింగ్ స్టేడియంలో ఫస్ట్ మ్యాచ్ ఆడింది. రాజస్థాన్ మొదట బ్యాటింగ్ చేసి 174 పరుగుల టార్గెట్ ఇస్తే ఆర్సీబీలో ఛేజింగ్ కోసం కింగ్ విరాట్ కొహ్లీ కొండలా నిలబడిపోయాడు. మొదట ఫిల్ సాల్ట్ తో తర్వాత దేవ్ దత్త్ పడిక్కల్ తో కలిసి రాజస్థాన్ బౌలర్లను గట్టిగా ఓ రౌండ్ వేసుకున్నాడు కొహ్లీ. మొత్తం 62పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు కొహ్లీ. అయితే తన వ్యక్తిగత స్కోరు 54 పరుగుల దగ్గర ఉన్నప్పుడు కింగ్ కొహ్లీ వేగంగా రెండు పరుగులు తీశాడు. వెంటనే కొహ్లీకి బాగా నీరసం గుండెదడ వచ్చాయి అది ఎంతెలా వచ్చాయంటే పక్కనే ఉన్న రాజస్థాన్ కెప్టెన్ సంజూ శాంసన్ తో తన హార్ట్ బీట్ చెక్ చేయించుకున్నాడు కొహ్లీ.  సంజూ కొహ్లీ గుండెలపై చేయి వేసి అంతా బాగానే ఉందని చెప్పాడు. 36 ఏళ్ల వయస్సున్న కొహ్లీ ఇప్పటికి ఫిటెనెస్ పరంగా పూర్తి ప్రమాణాలను పాటిస్తాడు. మరే టీమ్ మేట్ చేయనంత స్థాయిలో తన ఫిజిక్ ను మెయింటైన్ చేస్తూ ఎప్పుడూ ఫిట్నెస్ ప్రమాణాల్లో తన స్థానాన్ని పెంచుకుంటున్న కొహ్లీ ఇలా గుండె పట్టుకోవటం..హార్ట్ బీట్ చెక్ చేయాలంటూ పక్క టీమ్ కెప్టెన్ ని అడగటం  చూస్తుంటే కొహ్లీకి కూడా వయస్సు మీద పడుతుందా అంటూ ఫ్యాన్స్ బాధపడుతూ ఈ ఫోటోలను వైరల్ చేస్తున్నారు.

వ్యూ మోర్
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Hardik - Arshdeep Deal: 18 కోట్ల భారీ డీల్‌తో పంజాబ్ కి చేరిన హార్దిక్.. ముంబై గూటికి అర్ష్‌దీప్ సింగ్.. మెగా ట్రేడ్‌ను అధికారికంగా ఖరారు చేసిన MI
18 కోట్ల భారీ డీల్‌తో పంజాబ్ కి చేరిన హార్దిక్.. ముంబై గూటికి అర్ష్‌దీప్ సింగ్.. మెగా ట్రేడ్‌ను అధికారికంగా ఖరారు చేసిన MI
Ravi Shastri Recall: వరల్డ్ కప్ మ్యాచ్‌ను మలుపు తిప్పిన పంత్ బ్రేక్.. సౌతాఫ్రికా గుండె పగిలిన వేళ, పోలాక్ కన్నీటి రియాక్షన్
వరల్డ్ కప్ మ్యాచ్‌ను మలుపు తిప్పిన పంత్ బ్రేక్.. సౌతాఫ్రికా గుండె పగిలిన వేళ, పోలాక్ కన్నీటి రియాక్షన్
Gill, Iyer Swap: వర్షార్పణమైన హామిల్టన్ వన్డే.. గిల్, రాహుల్ టెస్ట్ టీమ్‌లోకి వెళ్లడంతో నాలుగో వన్డే నుంచి శ్రేయస్ అయ్యర్‌కు పగ్గాలు
వర్షార్పణమైన హామిల్టన్ వన్డే.. గిల్, రాహుల్ టెస్ట్ టీమ్‌లోకి వెళ్లడంతో నాలుగో వన్డే నుంచి శ్రేయస్ అయ్యర్‌కు పగ్గాలు
Gambhir Coaching Split: రెండు గ్రూపులుగా విడిపోనున్న భారత కోచింగ్ స్టాఫ్.. గంభీర్ వన్డేలతోనే ఉండగా, టెస్టుల కోసం వెల్లింగ్టన్ వెళ్లనున్న మోర్కెల్, సితాన్షు
రెండు గ్రూపులుగా విడిపోనున్న భారత కోచింగ్ స్టాఫ్.. గంభీర్ వన్డేలతోనే ఉండగా, టెస్టుల కోసం వెల్లింగ్టన్ వెళ్లనున్న మోర్కెల్, సితాన్షు

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hardik - Arshdeep Deal: 18 కోట్ల భారీ డీల్‌తో పంజాబ్ కి చేరిన హార్దిక్.. ముంబై గూటికి అర్ష్‌దీప్ సింగ్.. మెగా ట్రేడ్‌ను అధికారికంగా ఖరారు చేసిన MI
18 కోట్ల భారీ డీల్‌తో పంజాబ్ కి చేరిన హార్దిక్.. ముంబై గూటికి అర్ష్‌దీప్ సింగ్.. మెగా ట్రేడ్‌ను అధికారికంగా ఖరారు చేసిన MI
Bulgaria Road Accident: బల్గేరియాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకేసారి 86 వాహనాలు ఢీ- 12 మంది మృతి, పలువురికి గాయాలు
బల్గేరియాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకేసారి 86 వాహనాలు ఢీ- 12 మంది మృతి, పలువురికి గాయాలు
TDP Action On MLAs: ఎమ్మెల్యేల ‘కోటరీ’ రాజకీయంపై టీడీపీ అధిష్ఠానం ఉక్కుపాదం - పక్కనబెట్టే దిశగా టీడీపీ ప్లాన్.. త్వరలోనే మార్పులు?
ఎమ్మెల్యేల ‘కోటరీ’ రాజకీయంపై టీడీపీ అధిష్ఠానం ఉక్కుపాదం - పక్కనబెట్టే దిశగా టీడీపీ ప్లాన్.. త్వరలోనే మార్పులు?
Pending Municipalities Elections : ఏపీలో ఆఖరి ఘట్టానికి స్థానిక పోరు - 23 పెండింగ్ మున్సిపాలిటీలకూ నేడో రేపో షెడ్యూల్ !
ఏపీలో ఆఖరి ఘట్టానికి స్థానిక పోరు - 23 పెండింగ్ మున్సిపాలిటీలకూ నేడో రేపో షెడ్యూల్ !
CII Partnership Summit: ఈ 12, 13 తేదీల్లో సీఐఐ పార్టనర్షిప్ సమ్మిట్- విశాఖలో డ్రోన్లపై నిషేధం.. రెడ్ జోన్ అలర్ట్
ఈ 12, 13 తేదీల్లో సీఐఐ పార్టనర్షిప్ సమ్మిట్- విశాఖలో డ్రోన్లపై నిషేధం.. రెడ్ జోన్ అలర్ట్
కార్తీకమాసంలో దీపాలు ఎక్కడ వెలిగించాలి? ఎలా వెలిగించాలి?
కార్తీకమాసంలో దీపాలు ఎక్కడ వెలిగించాలి? ఎలా వెలిగించాలి?
Teen Tigada Series OTT : ఓటీటీలోకి సరికొత్త యూత్‌ఫుల్ రొమాంటిక్ సిరీస్ - స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీలోకి సరికొత్త యూత్‌ఫుల్ రొమాంటిక్ సిరీస్ - స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Royal Enfield Himalayan 750: 743cc ఇంజిన్, 6-యాక్సిస్ IMU, క్రూయిజ్ కంట్రోల్.. హిమాలయన్ 750 ప్రత్యేకతలు చాలానే ఉన్నాయి
రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ 750.. యూత్‌ తెలుసుకోవాల్సిన 10 ముఖ్యమైన విషయాలు
Embed widget