అన్వేషించండి

ABP Desam Top 10, 15 April 2024: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Check Top 10 ABP Desam Afternoon Headlines, 15 April 2024: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలను ఇక్కడ చదవొచ్చు.

  1. వేసవికి ఊళ్లకు వెళ్లేవాళ్లకు గుడ్ న్యూస్- దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 15 అదనపు రైళ్లు

    15 Additional Trains For Summer : ప్రయాణీకులు తాకిడితో దక్షిణ మధ్య రైల్వే జోన్‌ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. 15 ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేస్తున్నట్టు అధికారులు వెల్లడించారు. Read More

  2. Smartphones Launching in India: ఈ వారంలో మార్కెట్లోకి నాలుగు ఫోన్లు - అన్నీ బడ్జెట్ 5జీ మొబైల్సే!

    Upcoming Smartphones in India: ఈ వారంలో మనదేశంలో రియల్‌మీ, మోటొరోలా, వివో వంటి బ్రాండ్లకు సంబంధించిన నాలుగు ఫోన్లు లాంచ్ కానున్నాయి. వీటి ధర రూ.20 వేలలోపే ఉండనుంది. Read More

  3. Oppo A3 Pro: ఈ ఫోన్ నీళ్లతో పడ్డా ఏమీ కాదంట - ఒప్పో ఏ3 ప్రో వచ్చేసింది!

    Oppo New Phone: ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ ఒప్పో తన కొత్త ఫోన్‌ను మనదేశంలో లాంచ్ చేసింది. అదే ఒప్పో ఏ3 ప్రో. Read More

  4. Inter Exam Fee: ఇంటర్ విద్యార్థులకు అలర్ట్, సప్లిమెంటరీ పరీక్షల ఫీజు వివరాలు వెల్లడి - చెల్లింపు తేదీలివే

    APBIE: ఏపీలో ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలకు సంబంధించిన ఫీజు వివరాలను ఇంటర్మీడియట్ బోర్డు ప్రకటించింది. థియరీ పరీక్షలతోపాటు ప్రాక్టికల్, రీకౌంటింగ్, రీవెరిఫికేషన్‌ ఫీజుల వివరాలను వెల్లడించింది. Read More

  5. Kona Venkat: ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు చెడ్డ పేరు తెస్తున్నారు - ట్రోలింగ్‌పై స్పందించిన కోనా వెంక‌ట్

    Kona Venkat: కోనా వెంక‌ట్.. ప్రొడ్యూస‌ర్, స్రిప్ట్ రైట‌ర్ గా మ‌నంద‌రికీ సుప‌రిచిత‌మే. కానీ, ఆయ‌న వెనుక రాజ‌కీయ నేప‌థ్యం కూడా ఉంది. దానిపై స్పందించారు కోనా వెంక‌ట్. ట్రోలింగ్ చాలా దారుణం అని అన్నారు. Read More

  6. Game Changer Release Date: గ్లోబల్ స్టార్ పోటీ బాబాయ్‌తోనా, బెస్ట్ ఫ్రెండ్‌తోనా - ‘గేమ్ ఛేంజర్’ రిలీజ్ డేట్ స్ట్రాటజీ ఏంటి?

    Game Changer: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, శంకర్‌ల క్రేజీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న క్రేజీ సినిమా ‘గేమ్ ఛేంజర్’. ఈ సినిమా రిలీజ్ డేట్ అప్‌డేట్‌ను రామ్ చరణ్ అందించారు. దీంతో ఫ్యాన్స్ హ్యాపీగా ఉన్నారు. Read More

  7. Mary Kom: కీలక పదవి నుంచి తప్పుకున్న మేరికోమ్‌ , అదే కారణమట

    MC Mary Kom: ఆరుసార్లు ప్రపంచ ఛాంపియన్‌, భారత బాక్సింగ్‌ దిగ్గజం, మేరీకోమ్‌ సంచలన నిర్ణయం తీసుకుంది. పారిస్ ఒలింపిక్స్ చెఫ్-డీ- మిషన్ పదవి నుంచి వైదొలుగుతున్నట్లు తాజాగా వెల్లడించింది. Read More

  8. Vinesh Phogat: నన్ను డోపింగ్ కేసులో ఇరికిస్తారేమో-వినేశ్‌ ఫొగాట్‌

    Vinesh Phogat accuses WFI: తను ఒలింపిక్స్ క్వాలిఫైయర్స్‌ పోటీల్లో పాల్గొనకుండా అడ్డుకునేందుకు డబ్ల్యూఎఫ్‌ఐ చీఫ్‌ ప్రయత్నిస్తున్నారని రెజ్లర్‌ వినేశ్‌ ఫొగాట్‌ ఆరోపించారు. Read More

  9. Stroke Deaths : యువతను టార్గెట్ చేస్తున్న స్ట్రోక్.. ప్రతి మూడు నిమిషాలకు ఒకరు చనిపోతున్నారట.. ఆ లక్షణాలు మీలో ఉన్నాయా?

    Stroke Causes : చాపకింద నీరులా స్ట్రోక్ సమస్య ఇబ్బంది పెడుతుంది. ముఖ్యంగా యువతపై దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. దీనికి కారణాలు ఏంటి? లక్షణాలు ఏంటి? చికిత్సలున్నాయా? అనేవి ఇప్పుడు తెలుసుకుందాం.  Read More

  10. Gold-Silver Prices Today: గోల్డ్ కొనాలనుకునే వాళ్లకు గుడ్ న్యూస్ - స్వల్పంగా తగ్గిన బంగారం వెండి ధరలు

    కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో ₹ 85,400 గా ఉంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇదే ధర అమల్లో ఉంది. Read More

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR on Jobs: తెలంగాణ యువతకు ఇచ్చిన 2 లక్షల ఉద్యోగాల హామీ ఏమైంది? రాహుల్ గాంధీకి కేటీఆర్ సూటి ప్రశ్న
తెలంగాణ యువతకు ఇచ్చిన 2 లక్షల ఉద్యోగాల హామీ ఏమైంది? రాహుల్ గాంధీకి కేటీఆర్ సూటి ప్రశ్న
AP TET 2024: జులై 1న 'ఏపీ టెట్-2024' కొత్త నోటిఫికేషన్, దరఖాస్తుల స్వీకరణ ఎప్పటినుంచంటే?
జులై 1న 'ఏపీ టెట్-2024' కొత్త నోటిఫికేషన్, దరఖాస్తుల స్వీకరణ ఎప్పటినుంచంటే?
Social Look: రేజినా హాట్‌ లుక్‌, వర్షబొల్లమ్మ క్యూట్‌ స్మైల్‌, సిమ్రాన్‌ చౌదరి డ్యాన్స్‌
రేజినా హాట్‌ లుక్‌, వర్షబొల్లమ్మ క్యూట్‌ స్మైల్‌, సిమ్రాన్‌ చౌదరి డ్యాన్స్‌
Virat Rohit: టీం ఇండియాను విశ్వ విజేతగా నిలిపిన ఇద్దరు మిత్రులు
టీం ఇండియాను విశ్వ విజేతగా నిలిపిన ఇద్దరు మిత్రులు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Jasprit Bumrah Player of the Tournament award | T20 World Cup 2024 లో బుమ్రానే మన బౌలింగ్ బలం | ABPVirat Kohli and Rohit Sharma Announces Retirement From T20I | వరల్డ్ కప్ గెలిచి రిటైరైన దిగ్గజాలుVirat Kohli 76 Runs in T20 World Cup Final | సిరీస్ అంతా ఫెయిలైనా ఫైనల్ లో విరాట్ విశ్వరూపం | ABPRohit Sharma Kisses Hardik Pandya | T20 World Cup 2024 విజయం తర్వాత రోహిత్, పాండ్యా వీడియో వైరల్|ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR on Jobs: తెలంగాణ యువతకు ఇచ్చిన 2 లక్షల ఉద్యోగాల హామీ ఏమైంది? రాహుల్ గాంధీకి కేటీఆర్ సూటి ప్రశ్న
తెలంగాణ యువతకు ఇచ్చిన 2 లక్షల ఉద్యోగాల హామీ ఏమైంది? రాహుల్ గాంధీకి కేటీఆర్ సూటి ప్రశ్న
AP TET 2024: జులై 1న 'ఏపీ టెట్-2024' కొత్త నోటిఫికేషన్, దరఖాస్తుల స్వీకరణ ఎప్పటినుంచంటే?
జులై 1న 'ఏపీ టెట్-2024' కొత్త నోటిఫికేషన్, దరఖాస్తుల స్వీకరణ ఎప్పటినుంచంటే?
Social Look: రేజినా హాట్‌ లుక్‌, వర్షబొల్లమ్మ క్యూట్‌ స్మైల్‌, సిమ్రాన్‌ చౌదరి డ్యాన్స్‌
రేజినా హాట్‌ లుక్‌, వర్షబొల్లమ్మ క్యూట్‌ స్మైల్‌, సిమ్రాన్‌ చౌదరి డ్యాన్స్‌
Virat Rohit: టీం ఇండియాను విశ్వ విజేతగా నిలిపిన ఇద్దరు మిత్రులు
టీం ఇండియాను విశ్వ విజేతగా నిలిపిన ఇద్దరు మిత్రులు
Actress Vedhika: పింక్‌ శారీలో నటి వేదిక గ్లామర్‌ మెరుపులు - నడుము చూపిస్తూ అందాల రచ్చ
పింక్‌ శారీలో నటి వేదిక గ్లామర్‌ మెరుపులు - నడుము చూపిస్తూ అందాల రచ్చ
Chittoor News: చిత్తూరులో రూ.3.60 కోట్ల విలువైన సెల్ ఫోన్లు రికవరీ, ఓనర్లకు అందజేసిన పోలీసులు
చిత్తూరులో రూ.3.60 కోట్ల విలువైన సెల్ ఫోన్లు రికవరీ, ఓనర్లకు అందజేసిన పోలీసులు
Upendra Dwivedi: ఇండియన్ ఆర్మీ కొత్త బాస్‌గా జనరల్ ఉపేంద్ర ద్వివేది, పాక్‌ చైనా ఆటలు కట్టించడంలో ఎక్స్‌పర్ట్
ఇండియన్ ఆర్మీ కొత్త బాస్‌గా జనరల్ ఉపేంద్ర ద్వివేది, పాక్‌ చైనా ఆటలు కట్టించడంలో ఎక్స్‌పర్ట్
Kalki 2898 AD 3 Day Collection: బాక్సాఫీసు వద్ద 'కల్కి' కలెక్షన్ల సునామీ - మూడు రోజుల్లో ఎంత వసూళ్లు చేసిందంటే..!
బాక్సాఫీసు వద్ద 'కల్కి' కలెక్షన్ల సునామీ - మూడు రోజుల్లో ఎంత వసూళ్లు చేసిందంటే..!
Embed widget