Game Changer Release Date: గ్లోబల్ స్టార్ పోటీ బాబాయ్‌తోనా, బెస్ట్ ఫ్రెండ్‌తోనా - ‘గేమ్ ఛేంజర్’ రిలీజ్ డేట్ స్ట్రాటజీ ఏంటి?

గేమ్ ఛేంజర్‌లో రామ్ చరణ్
Source : @SVC_official X/Twitter
Game Changer: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, శంకర్‌ల క్రేజీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న క్రేజీ సినిమా ‘గేమ్ ఛేంజర్’. ఈ సినిమా రిలీజ్ డేట్ అప్‌డేట్‌ను రామ్ చరణ్ అందించారు. దీంతో ఫ్యాన్స్ హ్యాపీగా ఉన్నారు.
Game Changer Update: 2024 టాలీవుడ్‌లో మోస్ట్ అవైటెడ్ సినిమాల్లో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, శంకర్‌ల ‘గేమ్ ఛేంజర్’ కూడా ఒకటి. ఎప్పుడో 2021లోనే షూటింగ్ ప్రారంభం అయినా శంకర్‌కు ఉన్న మిగతా