Tollywood: టైమ్ చూసి జగన్ మీద దెబ్బ కొడుతున్న టాలీవుడ్ - మాస్ రివేంజ్ షురూ!?

వైఎస్ జగన్... చిరంజీవి, నాని, సంపూర్ణేష్ బాబు, రాజ్ తరుణ్... పవన్ కల్యాణ్
Tollywood Comes In To Support Pawan Kalyan: పవన్ కల్యాణ్ జనసేన, ఎన్డీయేకు టాలీవుడ్ ప్రముఖులు ఒక్కొక్కరూ మద్దతు పలుకుతూ ట్వీట్స్ చేయడం చూస్తుంటే... జగన్ మీద రివేంజ్‌లా ఉందని నెటిజన్స్ ఒపీనియన్.
AP Elections 2024 - Pawan Kalyan gets unanimous support from Tollywood: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగు చిత్రసీమ దారెటు? టాలీవుడ్ ప్రముఖులు ఎవరికి మద్దతు పలుకుతారు? ఈ విషయంలో ఇకపై సందేహాలు అవసరం లేదు. క్రిస్టల్ క్లియర్ పిక్చర్