Srikakulam District: 75 సంవత్సరంలోకి శ్రీకాకుళం, అంతర్జాతీయ వ్యాపారంతో పాటు ఘనమైన చరిత్ర జిల్లా సొంతం

Andhra Pradesh News | ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటుకు ముందే ఏర్పడిన జిల్లాల్లో శ్రీకాకుళం ఒకటి. అయితే ఈ శ్రీకాకుళం జిల్లాను సైతం గత వైసీపీ ప్రభుత్వం విభజించడం తెలిసిందే.

  శ్రీకాకుళం... ఆంధ్రప్రదేశ్ ఏర్పాటుకు ముందే ఆవిర్భవించిన జిల్లా. ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో విశాఖపట్నం జిల్లా నుంచి విభజితమైన ప్రాంతం. ఒడిశా రాష్ట్రం ఏర్పాటుకు పూర్వం, భువనేశ్వర్

Related Articles