Maoist Party: అబుజ్ మాడ్ - దండకారణ్యంలో మావోల శకం ముగిసినట్లేనా ?

Maoist Encounter | అబుజ్ మాడ్ - దండకారణ్యంలో మావోలకు ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఇలాగే పోలీసు బలగాలు ఈ రెండు స్థావరాలపై పట్టు సాధిస్తే అది మావోయిస్టు పార్టీ మనుగడకే ప్రమాదం

మావోయిస్టు పార్టీ వార్షికోత్సవ వేళ అన్నలకు భారీ ఎదురు దెబ్బ తగిలింది. అబూజ్ మాడ్ లో దాదాపు 37 మంది మావోయిస్టులు ఎన్ కౌంటర్ లో చనిపోయారు. ఆపరేషన్ కగార్ పేరుతో కేంద్రం చేస్తోన్న దాడుల్లో

Related Articles