KCR Vs Revanth Reddy: బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ వ్యూహత్మక మౌనం దేనికి సంకేతం-సంక్రాంతి తర్వాత సమరమేనా?

బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ వ్యూహత్మక మౌనం దేనికి సంకేతం
KCR News: కేసీఆర్ రాజకీయాలు వినూత్నం. నోరు విప్పరు.. బయటికి రారు. ఇది వ్యూహాత్మక రాజకీయ మౌనం అన్నది గులాబీ నేతల మాట. కేసీఆర్ వర్సెస్ రేవంత్ పాలిటిక్స్ జనవరి 15 తర్వాత చూస్తారని అంటున్నారు.
Telangana News: రాజకీయాల్లో ఒక్కో లీడర్‌ది ఒక్కో శైలి. కొందరు నిత్యం ప్రజల మధ్య తిరుగుతుంటారు. కొందరు నిత్యం మీడియాలో కనపడుతూ ప్రజల్లో తమ గుర్తు చెరిగిపోకూడదని భావిస్తారు. మరి కొందరు