Telangana News: వ్యక్తిత్వంపై అనైతిక దాడే రాజకీయామా? ఎక్కడ మొదలైంది? కారుకులెవరు?

ప్రతీకాత్మక చిత్రం
Source : ABPLIVE AI
Andhra Pradesh: తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు అనైతికంగా మారాయి. తలా పాపం తిలా పిడికెడు అన్న రీతిలో అన్ని పార్టీలు, మీడియా, ప్రజలు ఇందుకు కారణమే
Andhra Pradesh And Telangana: ప్రస్తుత రాజకీయాల్లో అనైతిక ధోరణులు పెరిగిపోతున్నాయి. ఒకప్పుడు ఆయా రాజకీయా పార్టీలు, రాజకీయ నేతల మధ్య సైద్ధాంతిక విబేధాలు మాత్రమే ఉండేవి. ప్రతిపక్షం, విపక్షం అనే తేడా



