South Young Leaders : దక్షిణాది రాజకీయాలు ఇక యువతవే - వచ్చే ఎన్నికల్లోపు అసలు యుద్దం వారి మధ్యే !

సౌత్ పొలిటికల్ స్టార్లు వీళ్లే - సీనియర్లకు వచ్చే ఎన్నికల్లోపు రిటైర్మెంట్
Source : x
Southern Politics : రాజకీయాల్లో తరం మారబోతోంది. కొత్త తరం వచ్చే ఎన్నికల నాటికి కీలకం కాబోతోంది. జమిలీ ఎన్నికల్లో దక్షిణాదిలోని అన్ని రాష్ట్రాల్లో యువనేతలే బరిలో ఉండనున్నారు.
Young leaders will play a key role in southern politics by the next elections : దక్షిణాది రాజకీయాలు దేశంలోనే ప్రత్యేకం. ఎందుకంటే జాతీయ పార్టీలకు ఇక్కడ ప్రాధాన్యం ఉండదు. అన్ని చోట్లా ప్రాంతీయ పార్టీలే కీలకంగా వ్యవహరిస్తూ ఉంటాయి. ఈ

