Gen Z Trends : Gen Zతో జాగ్రత్త! ఇప్పటి వరకు ఏం జరిగింది? భవిష్యత్‌లో ఏం జరగబోతోంది?

Gen Z Trends : 2024 సంవత్సరం మూడు రోజుల్లో ముగియనుంది. ఈ క్రమంలో ఇప్పటి వరకు జరిగిన అంశాలను ఓసారి సమీక్షించుకోవడం ముఖ్యం. దీంతో భవిష్యత్‌ ఎలా మలుచుకోవాలో ప్లాన్ చేసుకోవచ్చు.

Gen Z Latest News : Gen Z ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా 30 శాతం పాపులేషన్ కలిగిన జనరేషన్. ఇండియాలో చూసుకుంటే దాదాపు 27 శాతం మంది ఉంటారు. వచ్చే రెండు మూడేళ్లలో వర్క్‌ఫోర్స్‌లోకి వచ్చే వీళ్ల సంఖ్య 69

Related Articles