Telugu States Politics : సభలకు వెళ్లని విపక్ష నేతలు - రాజకీయంలో కొత్త సంప్రదాయం ! ప్రజాస్వామ్యానికి మంచిదేనా ?

సభలకు వెళ్లని విపక్ష నేతలు - రాజకీయంలో కొత్త సంప్రదాయం !
Source : Other
Opposition Leaders : తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ప్రతిపక్ష పార్టీల పాత్ర పరిమితంగా మారుతోంది. ప్రతిపక్ష నేత హోదాలు రాకపోవడం.. ఉన్న వారు అసెంబ్లీకి వెళ్లకపోవడంతో చట్టసభల ప్రాధాన్యత తగ్గుతోంది.
opposition leaders not attending Legislatures : ప్రజాస్వామ్యంలో బలమైన ప్రతిపక్షం ఉన్నప్పుడే ప్రభుత్వం జాగ్రత్తగా పని చేస్తుంది. ప్రశ్నించేవారు లేకపోతే ఇష్టారాజ్యం అన్నట్లుగా వ్యవహరిస్తుంది. దాని వల్ల ప్రజా

