ABP Desam Top 10, 8 April 2024: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Check Top 10 ABP Desam Evening Headlines, 8 April 2024: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
రాహుల్ గాంధీ తప్పుకోవడం బెటర్, ప్రశాంత్ కిశోర్ సంచలన వ్యాఖ్యలు
Lok Sabha Elections 2024: లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ మెరుగవ్వకపోతే రాహుల్ తప్పుకోవడం మంచిదని పీకే సెటైర్లు వేశారు. Read More
Vivo V30 Lite 4G: బ్లాక్‌బస్టర్ వీ-సిరీస్‌లో కొత్త ఫోన్ లాంచ్ చేసిన వివో - వీ30 లైట్ 4జీ వచ్చేసింది!
Vivo New Phone: ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ వివో తన కొత్త ఫోన్ మార్కెట్లో లాంచ్ చేసింది. అదే వివో వీ30 లైట్ 4జీ. Read More
Best 50 inch Smart TVs: తక్కువ ధరలో 50 అంగుళాల టీవీని కొనాలనుకుంటున్నారా? - ఈ మూడు ఆప్షన్లపై ఓ లుక్కేయండి!
Affordable 50 inch Smart TVs: ఫ్లిప్‌కార్ట్‌లో స్మార్ట్ టీవీలపై భారీ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. Read More
AP Inter Results: ఇంటర్ విద్యార్థులకు అలర్ట్, వారంరోజుల్లో ఫలితాల వెల్లడి!
Andhr Pradeshలో ఈ ఏడాది నిర్వహించిన ఇంటర్ పరీక్షల ఫలితాల కోసం విద్యార్థులు ఎదురుచూస్తున్నారు. ఇంటర్ పబ్లిక్ పరీక్షల ఫలితాలను ఏప్రిల్ 15లోపు విడుదల చేసేందుకు ఇంటర్మీడియట్ బోర్డు కసరత్తు చేస్తోంది. Read More
Kannappa Movie: ‘కన్నప్ప’ కోసం బాలీవుడ్ ఖిలాడీ - అతిథి పాత్రలో హిందీ స్టార్ హీరో!
Manchu Vishnu Kannappa: మంచు విష్ణు తెరకెక్కిస్తున్న ‘కన్నప్ప’ క్యాస్టింగ్ చూసి ఇప్పటికే ప్రేక్షకులు ఆశ్చర్చపోతున్నారు. ఇక తాజాగా ఇందులో ఓ బాలీవుడ్ హీరో కూడా భాగం అవుతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి Read More
బద్రీనాథ్ టైటిల్ సాంగ్‌లో ఇంత అర్థం ఉందా? 5 నిముషాల్లో మొత్తం చరిత్ర చెప్పిన వేటూరికి హ్యాట్సాఫ్
Badrinath Temple History: బద్రీనాథ్ సినిమాలోని టైటిల్ సాంగ్‌లో వేటూరి సుందరరామ్మూర్తి మొత్తం చరిత్రని చెప్పిన తీరుకి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. Read More
GT vs PBKS Highlights: బలమైన గుజరాత్‌ను కొట్టిన పంజాబ్ - థ్రిల్లర్ మ్యాచ్‌తో మూడు వికెట్లతో విజయం!
Gujarat Titans Vs Punjab Kings: ఐపీఎల్ 2024లో పంజాబ్ కింగ్స్‌తో తలపడుతున్న గుజరాత్ టైటాన్స్ మూడు వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. Read More
GT vs PBKS Target: పంజాబ్ ముందు భారీ లక్ష్యం ఉంచిన గుజరాత్ - ఫాంలోకి వచ్చిన గిల్!
Gujarat Titans Vs Punjab Kings: ఐపీఎల్ 2024లో పంజాబ్ కింగ్స్‌తో తలపడుతున్న గుజరాత్ టైటాన్స్ 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. Read More
Foods for Weight Loos : ఈ ఫుడ్స్ మిమ్మల్ని హైడ్రేటెడ్‌గా ఉంచుతాయి, అంతేకాకుండా బరువు తగ్గేలా చేస్తాయి
Healthy Summer Food : వేసవిలో బరువు తగ్గాలనుకుంటే కొన్ని ఫుడ్స్‌ని రెగ్యూలర్‌గా తీసుకోవాలి అంటున్నారు. అవి బరువు తగ్గడంలో హెల్ప్ చేయడమే కాకుండా.. మిమ్మల్ని హైడ్రేటెడ్‌గా ఉంచుతాయి. Read More
Stock Market: ఉగాది రోజున స్టాక్ మార్కెట్‌కు సెలవు ఇచ్చారా, పని చేస్తుందా?
స్టాక్ మార్కెట్‌కు సాధారణ సెలవు రోజులైన శని, ఆదివారాలు కాకుండా... మే, జూన్, జులై, ఆగస్టు నెలల్లో ఒక్కో రోజు చొప్పున హాలిడేస్ ఉన్నాయి. Read More