ABP Desam Top 10, 17 March 2024: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Check Top 10 ABP Desam Evening Headlines, 17 March 2024: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Lok Sabha Elections 2024: సంచలన ప్రకటన చేసిన ఈసీ, ఫలితాల తేదీలో అనూహ్య మార్పు
Lok Sabha Elections 2024: లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌లో ఈసీ స్వల్ప మార్పులు చేసింది. Read More
Spotify New Feature: యూట్యూబ్‌కు చెక్ పెట్టనున్న స్పాటిఫై - త్వరలో వీడియోలు కూడా!
Spotify Feature: ప్రముఖ మ్యూజిక్ ప్లాట్‌ఫాం స్పాటిఫై కొత్త ఫీచర్‌పై పని చేస్తుందని తెలుస్తోంది. Read More
Realme Neo GT Neo 6 SE: రియల్‌మీ బడ్జెట్ ఫ్లాగ్‌షిప్ ఫోన్ త్వరలో - జీటీ నియో 6 ఎస్ఈ వచ్చేస్తుంది!
Realme New Phone: ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ రియల్‌మీ తన జీటీ నియో 6 ఎస్ఈని త్వరలో లాంచ్ చేయనుంది. Read More
Half days Schools in AP: ఏపీలో రేపటి నుంచి ఒంటిపూట బడులు, నెలరోజులపాటు తరగతులు
AP Half Day School: ఆంధ్రప్రదేశ్‌లో మార్చి 18 నుంచి ఒంటిపూట బడులు ప్రారంభంకానున్నాయి. 1 నుంచి నుంచి 9వ తరగతి విద్యార్థులకు ఉదయం 7.45 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు ఒక్కపూట తరగతులను నిర్వహించనున్నారు. Read More
‘హనుమాన్’ ఓటీటీ రిలీజ్, ‘ఉస్తాద్ భగత్ సింగ్’ అప్‌డేట్ - నేటి టాప్ సినీ విశేషాలివే!
ఈ రోజు 5 గంటల వరకు జరిగిన సినీ విశేషాల గురించి తెలుసుకోవాలని ఉందా? మరి ఇంకెందుకు ఆలస్యం... ఈ టాప్-5 విశేషాలు చూసేయండి. Read More
Emraan Hashmi: గ్లింప్స్ వచ్చేస్తోంది- ఇమ్రాన్ హష్మీ చెప్పింది ‘ఓజీ’ గురించేనా?
బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మీ తొలిసారి తెలుగు సినిమాలో కనిపించబోతున్నారు. ‘ఓజీ’లో విలన్ పాత్ర పోషిస్తున్నారు. తాజాగా ఆయన సోషల్ మీడియా వేదికగా ఓ క్రేజీ అప్ డేట్ ఇచ్చారు. Read More
Achinta Sheuli: అర్ధరాత్రి లేడీస్ హాస్టల్‌లో స్టార్ అథ్లెట్, జాతీయ క్యాంప్ నుంచి ఔట్
Indian Young Weightlifter Achinta Sheuli: భారత యువ వెయిట్‌లిఫ్టర్, కామన్వెల్త్ క్రీడల స్వర్ణ పతక విజేత అచింత షూలి వివాదంలో చిక్కుకున్నాడు. Read More
IPL5 records : ఐపీయల్ లో 5 నంబర్ రికార్డ్‌లు
IPL5 records : Read More
Fish Curry Recipe : రాగి ముద్ద, చేపల పులుసు ఈ కాంబినేషన్ ఎప్పుడైనా ట్రై చేశారా? టేస్ట్ అదిరిపోతుందంతే
Best Combination Food : వేడి వేడి రాగి ముద్దలో.. వేడి వేడి చేపల పులుసు వేసుకుని ఎప్పుడైనా తిన్నారా? లేదంటే ఇప్పుడు దానిని ట్రై చేయండి. ఇది మీరు చేపలతోనే బెస్ట్ కాంబినేషన్ అవుతుంది. Read More
Petrol Diesel Price Today 17 Mar: తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్, డీజిల్ ధరలు - ఈ రోజు రేట్లు ఇవి
WTI క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 0.26 డాలర్లు తగ్గి 81.00 డాలర్ల వద్దకు చేరగా, బ్రెంట్ క్రూడ్ బ్యారెల్‌కు 0.08 డాలర్లు తగ్గి 85.34 డాలర్ల వద్ద ఉంది. Read More