అన్వేషించండి

విశాల్‌ 'రత్నం' రివ్యూ, పొలిటికల్‌ ప్రచారంలో వరుణ్‌ తేజ్‌ - నేటి టాప్ సినీ విశేషాలివే!

ఈ రోజు 5 గంటల వరకు జరిగిన సినీ విశేషాల గురించి తెలుసుకోవాలని ఉందా? మరి ఇంకెందుకు ఆలస్యం... ఈ టాప్-5 విశేషాలు చూసేయండి.

బాబోయ్‌ కీర్తి ఏంటీ ఇలా రెచ్చిపోయింది - అమాంతం గ్లామర్‌ డోస్ పెంచేసిన 'మహానటి', హర్ట్‌ అవుతున్న ఫ్యాన్స్‌

Keerthy Suresh Glamour Look Goes Viral: కీర్తి సురేష్‌ ఈ పేరు వినగానే అందరికి 'మహానటి' సినిమా గుర్తుకు వస్తుంది. ఈ బయోపిక్‌లో అచ్చం సావిత్రిలా హవభావాలు పలికించింది కీర్తి సురేష్‌. అలనాటి తార సావిత్రి బయోపిక్‌గా వచ్చిన ఈ సినిమా ఎంతటి విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ సినిమాలో సావిత్రి పాత్ర పోషించిన కీర్తి నేషనల్‌ అవార్డును సైతం అందుకుంది. అంతగా తన నటనతో సావిత్రిని గుర్తు చేసింది ఈ భామ. ఈ సినిమాతో అంతా 70's, 80'sలో సావిత్రి, 90'sలో సౌందర్య.. ఇప్పుడు కీర్తి సురేష్‌ అంటూ వారితో పోల్చుకున్నారు. కీర్తి కూడా ఎక్కవగా గ్లామర్‌ షోకు పోకుండ తన పరిధి వరకు గ్లామరస్‌ పాత్రలు చేస్తూ వస్తుంది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

రత్నం రివ్యూ: విశాల్ హీరోగా సింగమ్ సిరీస్ హరి తీసిన సినిమా ఎలా ఉందంటే?

Vishal latest movie Rathnam review in Telugu: విశాల్ కథానాయకుడిగా నటించిన తాజా సినిమా 'రత్నం'. దీనికి హరి దర్శకత్వం వహించారు. 'భరణి', 'పూజ' చిత్రాల తర్వాత వీళ్లిద్దరి కలయికలో తెరకెక్కిన మూడో చిత్రమిది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. తెలుగు, తమిళ భాషల్లో ఈ రోజు విడుదల అయ్యింది. యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా ఎలా ఉంది? అనేది రివ్యూలో చూడండి. ఎవరికైనా అన్యాయం జరిగితే ఒక్క నిమిషం ఆలస్యం చేయడు. రంగంలోకి దిగుతాడు. హత్య చేయడానికి వెనుకాడడు. ఎమ్మెల్యే పన్నీర్ స్వామి (సముద్రఖని) అండ ఉండటంతో పోలీసులు రత్నాన్ని ఏమీ చేయరు. ఓ రోజు మల్లిక (ప్రియా భవానీ శంకర్)ను చూస్తాడు రత్నం. ఆమెను ఎక్కడో చూసినట్టు ఉందని చెబుతాడు. ఆమెపై హత్యాయత్నం జరిగితే ప్రాణాలకు తెగించి కాపాడతాడు. ఆ తర్వాత ఆమెకు తమిళనాడులోని లింగం (మురళీ శర్మ) బ్రదర్స్ నుంచి ముప్పు ఉందని తెలుసుకుంటాడు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

పిఠాపురంలో బాబాయ్ పవన్ కోసం అబ్బాయ్ వరుణ్ ప్రచారం - ఎన్ని రోజులు చేస్తారు? ఎప్పుడు చేస్తారంటే?

Varun Tej Pithapuram Campaign Schedule Details: జనసేన పార్టీ అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే బరిలో నిలిచారు. ఏపీలోని పిఠాపురం నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల నామినేషన్ దాఖలు చేశారు. బాబాయ్ పవన్ (Pawan Kalyan)కు మద్దతుగా ప్రచారం చేయడానికి మెగా ప్రిన్స్, అబ్బాయ్ వరుణ్ తేజ్ కదిలారు. పిఠాపురంలో ఆయన పర్యటించనున్నారు.వరుణ్ తేజ్ శనివారం ఉదయం హైదరాబాద్ నుంచి రాజమండ్రి విమానంలో వెళ్లనున్నారని తెలిసింది. అక్కడ నుంచి రోడ్డు మార్గంలో పిఠాపురం ప్రయాణం చేస్తారు. శనివారం, ఆదివారం... రెండు రోజుల పాటు పవన్ కళ్యాణ్ పోటీ చేసే నియోజకవర్గంలో ఆయన ప్రచారం చేయనున్నారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

ఫోటోగ్రాఫర్లపై మండిపడ్డ ఎన్‌టీఆర్, వీడియో వైరల్ - అసలు ఏమైంది?

Jr NTR Fires On Paparazzi: ‘RRR’తో ప్రపంచవ్యాప్తంగా పాపులారిటీ సంపాదించుకున్న జూనియర్ ఎన్‌టీఆర్.. ప్రస్తుతం బాలీవుడ్‌పై ఫోకస్ పెట్టాడు. ఒకవైపు తెలుగులో ‘దేవర’ మూవీతో బిజీగా ఉంటూనే.. మరోవైపు బాలీవుడ్ హృతిక్ రోషన్‌తో కలిసి ‘వార్ 2’ షూటింగ్‌లో పాల్గొంటున్నాడు. అలా రెండు ఇండస్ట్రీల్లో రెండు పెద్ద ప్రాజెక్ట్స్‌తో జూనియర్ ఎన్‌టీఆర్ బిజీగా ఉండడంతో తన గురించి తరచూ ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉంది. ఎక్కువగా తన ప్రొఫెషనల్ విషయాల గురించే వార్తలు వైరల్ అవుతూ వస్తున్నా.. మొదటిసారి ఎన్‌టీఆర్ ఫోటోగ్రాఫర్లపై ఫైర్ అవ్వడం తాజాగా వైరల్ అయ్యింది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

పెళ్లికి ముందే పిల్లల కోసం ప్లాన్‌ చేసుకుంటున్న మృణాల్! - ఈ విషయంలో ఆ నటిని ఫాలో అవుతానంటున్న బ్యూటీ

Mrunal Thakur Said She Plans for Children: మరాఠి బ్యూటీ మృణాల్ ఠాకూర్ క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. 'సీతరామం' సినిమాతో ఓవర్ నైట్‌ స్టార్‌ అయిపోతుంది. డెబ్యూ చిత్రంతోనే టాలీవుడ్‌లో సెన్సేషన్‌ అయ్యింది. ఇందులో మృణాల్ తన కట్టు, బోట్టుతో తెలుగు ఆడియన్స్‌ని ఆకట్టుకుంది. తనదైన నటన.. అందం, అభినయంతో అందరిని దృష్టిని ఆకర్షించింది. దీంతో ఆమెకు తెలుగులో వరుస ఆఫర్స్‌ క్యూ కడుతున్నాయి. సీతారామం తర్వాత 'హాయ్‌ నాన్న' చిత్రంతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఇటీవల ఫ్యామిలీ స్టార్‌లో మెరిసిన ఈ బ్యూటీ హిందీలో మంచి ఆఫర్స్‌ అందుకుంటుంది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Tirumala: ఈ నియమాలు పాటించకపోతే వీఐపీలకు తిరుమల వైకుంఠ ద్వార దర్శనం కష్టమే!
ఈ నియమాలు పాటించకపోతే వీఐపీలకు తిరుమల వైకుంఠ ద్వార దర్శనం కష్టమే!
Sajjala Ramakrishna Reddy: సజ్జల మళ్లీ ఇరుక్కున్నట్టేనా!- అటవీ భూముల ఆక్రమణ ఆరోపణలపై సర్కారు సీరియస్‌ 
సజ్జల మళ్లీ ఇరుక్కున్నట్టేనా!- అటవీ భూముల ఆక్రమణ ఆరోపణలపై సర్కారు సీరియస్‌ 
Kushboo Sundar: షూటింగ్ సెట్‌లో కూడా వదలకుండా వేధింపులు- తండ్రిపై ఖుష్బూ షాకింగ్ కామెంట్స్
షూటింగ్ సెట్‌లో కూడా వదలకుండా వేధింపులు- తండ్రిపై ఖుష్బూ షాకింగ్ కామెంట్స్
Sydney Test Live Updates: సిడ్నీ టెస్టులో బ్యాట్లెత్తేసిన బ్యాటర్లు, 185 పరుగులకు ఆలౌట్.. సత్తాచాటిన బోలాండ్
సిడ్నీ టెస్టులో బ్యాట్లెత్తేసిన బ్యాటర్లు, 185 పరుగులకు ఆలౌట్.. సత్తాచాటిన బోలాండ్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Indian Navy Vizag Rehearsal | ఇండియన్ నేవీ విన్యాసాల్లో ప్రమాదం | ABP DesamAndhra Tourist Incident at Goa Beach | గోవాలో తెలుగు టూరిస్టును కొట్టి చంపేశారు | ABP DesamRohit Sharma Opted out Sydney test | రోహిత్ ను కాదని బుమ్రాకే బాధ్యతలు | ABP DesamJC Prabhakar reddy Fires on BJP | బస్సు తగులబెట్టినవాళ్లపై బూతులతో విరుచుకుపడిన జేసీ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tirumala: ఈ నియమాలు పాటించకపోతే వీఐపీలకు తిరుమల వైకుంఠ ద్వార దర్శనం కష్టమే!
ఈ నియమాలు పాటించకపోతే వీఐపీలకు తిరుమల వైకుంఠ ద్వార దర్శనం కష్టమే!
Sajjala Ramakrishna Reddy: సజ్జల మళ్లీ ఇరుక్కున్నట్టేనా!- అటవీ భూముల ఆక్రమణ ఆరోపణలపై సర్కారు సీరియస్‌ 
సజ్జల మళ్లీ ఇరుక్కున్నట్టేనా!- అటవీ భూముల ఆక్రమణ ఆరోపణలపై సర్కారు సీరియస్‌ 
Kushboo Sundar: షూటింగ్ సెట్‌లో కూడా వదలకుండా వేధింపులు- తండ్రిపై ఖుష్బూ షాకింగ్ కామెంట్స్
షూటింగ్ సెట్‌లో కూడా వదలకుండా వేధింపులు- తండ్రిపై ఖుష్బూ షాకింగ్ కామెంట్స్
Sydney Test Live Updates: సిడ్నీ టెస్టులో బ్యాట్లెత్తేసిన బ్యాటర్లు, 185 పరుగులకు ఆలౌట్.. సత్తాచాటిన బోలాండ్
సిడ్నీ టెస్టులో బ్యాట్లెత్తేసిన బ్యాటర్లు, 185 పరుగులకు ఆలౌట్.. సత్తాచాటిన బోలాండ్
Today Movies on OTT: ఓటీటీలోకి ఒకేసారి 15 సినిమాలు... ఈరోజు ఏ ఓటీటీలో ఏ మూవీ స్ట్రీమింగ్ అవుతుందంటే ?
ఓటీటీలోకి ఒకేసారి 15 సినిమాలు... ఈరోజు ఏ ఓటీటీలో ఏ మూవీ స్ట్రీమింగ్ అవుతుందంటే ?
Indiramma Housing Scheme: ఇందిరమ్మ ఇళ్లపై ప్రభుత్వం గుడ్ న్యూస్, సంక్రాంతి తరువాత లబ్ధిదారుల జాబితా: మంత్రి పొంగులేటి
ఇందిరమ్మ ఇళ్లపై ప్రభుత్వం గుడ్ న్యూస్, సంక్రాంతి తరువాత లబ్ధిదారుల జాబితా: మంత్రి పొంగులేటి
Pushpa 2 Gangamma Jatara Song: థియేటర్లలో గూస్ బంప్స్ తెప్పించిన
థియేటర్లలో గూస్ బంప్స్ తెప్పించిన Pushpa 2 "గంగమ్మ తల్లి జాతర" వీడియో సాంగ్ వచ్చేసిందోచ్
JC Prabhakar Reddy: అనంతపురంలో జేసీ దివాకర్‌రెడ్డి బస్‌కు నిప్పు పెట్టింది ఆర్‌ఎస్‌ఎస్‌ నేతలే- జేసీ ప్రభాకర్‌రెడ్డి సంచలన ఆరోపణలు
అనంతపురంలో జేసీ దివాకర్‌రెడ్డి బస్‌కు నిప్పు పెట్టింది ఆర్‌ఎస్‌ఎస్‌ నేతలే- జేసీ ప్రభాకర్‌రెడ్డి సంచలన ఆరోపణలు
Embed widget