అన్వేషించండి

Mrunal Thakur: పెళ్లికి ముందే పిల్లల కోసం ప్లాన్‌ చేసుకుంటున్న మృణాల్! - ఈ విషయంలో ఆ నటిని ఫాలో అవుతానంటున్న బ్యూటీ

Mrunal Thakur: రిలేషన్‌షిప్స్‌పై నమ్మకం లేదని, పెల్లల కోసం ప్లాన్‌ చేస్తున్నానని చెప్పి షాకిచ్చింది మృణాల్ ఠాకూర్. ఆ నటిలాగే తాను కూడా పిల్లల కోసం ప్లాన్‌ చేసుకునే ఆలోచనలో ఉన్నానంది.

Mrunal Thakur Said She Plans for Children: మరాఠి బ్యూటీ మృణాల్ ఠాకూర్ క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. 'సీతరామం' సినిమాతో ఓవర్ నైట్‌ స్టార్‌ అయిపోతుంది. డెబ్యూ చిత్రంతోనే టాలీవుడ్‌లో సెన్సేషన్‌ అయ్యింది. ఇందులో మృణాల్ తన కట్టు, బోట్టుతో తెలుగు ఆడియన్స్‌ని ఆకట్టుకుంది. తనదైన నటన.. అందం, అభినయంతో అందరిని దృష్టిని ఆకర్షించింది. దీంతో ఆమెకు తెలుగులో వరుస ఆఫర్స్‌ క్యూ కడుతున్నాయి. సీతారామం తర్వాత 'హాయ్‌ నాన్న' చిత్రంతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఇటీవల ఫ్యామిలీ స్టార్‌లో మెరిసిన ఈ బ్యూటీ హిందీలో మంచి ఆఫర్స్‌ అందుకుంటుంది.

వరుస ఆఫర్స్‌, హిట్స్‌ ఫుల్‌ బిజీగా అయిపోయిన ఇలియాన ఇటీవల ఓ బాలీవుడ్‌ మీడియాతో ముచ్చటించింది. ఈ సందర్భంగా తన ప్రొఫెషనల్‌, పర్సనల్‌ లైఫ్‌కి సంబంధించిన విషయాలను పంచుకుంది. అలాగే పెళ్లికి ముందే పిల్లల కోసం ప్లాన్‌ చేసుకుంటున్నానంటూ షాకింగ్ విషయం చెప్పింది. ప్రస్తుతం మృణాల్ కామెంట్స్‌ ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా నిలిచాయి. మూడు పదుల వయసులో ఉన్న ఈ భామకు తరచూ పెళ్లి, ప్రేమ ప్రశ్నలు ఎదురవుతుంటాయి. అయితే ఎప్పుడు తన రిలేషన్‌షిప్‌ స్టేటస్‌ సింగిల్‌ అని, తనకు బాయ్‌ ఫ్రెండ్‌ లేడని స్పష్టం చేసిన ఆమె తాజా ఇంటర్య్వూలో లైఫ్‌ పార్ట్‌నర్‌, పిల్లలు గురించి ప్రస్తావించింది.

ప్రస్తుత రిలేషన్‌షిప్‌లపై నమ్మకం లేదు

తాజా ఇంటర్య్వూలో ఆమె మాట్లాడుతూ.. "కెరీర్‌, లైఫ్‌ రెండింటిని బ్యాలెన్స్‌ చేయడం ముఖ్యం. కానీ, అందరు ఆ రెండింటిని ఎలా సమతుల్యం చేయాలని ఆలోచిస్తారు. రిలేషన్‌షిప్స్‌ చాలా కఠినంగా ఉంటాయని తెలుసు. సరైన పార్ట్‌నర్‌ దొరకడం కష్టమే. అందుకే మన ప్రొఫెషనల్‌ లైఫ్‌ని అర్థం చేసుకునే సరైనా భాగస్వామిని మనం వెతుక్కొవాల్సి ఉంటుంది" అంటూ చెప్పుకొచ్చింది. అనంతరం నటి మోనా సింగ్‌ మాదిరిగా అండాలను నిల్వచేయడంపై(freezing eggs) మృణాల్‌కు ప్రశ్న ఎదురవగా.. తాను కూడా అదే ఆలోచనలో ఉన్నానని చెప్పి షాకిచ్చింది. నేను కూడా ఎగ్‌ ఫ్రీజింగ్‌పై (అండాలను నిల్వ ఉంచడం) గురించి ఆలోచిస్తున్నానని చెప్పింది. ఆ తర్వాత నటీనటులకు థెరపీ చాలా ముఖ్యమని పేర్కొంది.

అందుకే ఈ విషయం బయటపెడుతున్నా

"ఒకసారి షూటింగ్‌ పూర్తి చేసుకుని ఇంటికి వెళ్లిన తర్వాత చాలా దారుణంగా ఉంటానని, వర్క్‌ ప్రభావం మనపై ఉంటుందని చెప్పింది. అందుకే నేను థెరపీలకు వెళ్తుంటాను. ఇది అందరికి చాలా అవసరం. ముఖ్యంగా భిన్నమైన పాత్రలు చేసే నటీనటులకు థెరపీ అనేది చాలా ముఖ్యం. అందుకు ఈ విషయాన్ని ఒపెన్‌ చెబుతున్నా" అని చెప్పుకొచ్చింది. కాగా తెలుగులో బ్యాక్‌ టూ బ్యాక్‌ హిట్స్‌ చూసిన మృణాల్‌ రీసెంట్‌గా ఫ్యామిలీ స్టార్‌తో ప్లాప్‌ చూసింది. ఏప్రిల్‌ 5న భారీ అంచనాల మధ్య థియేటర్లోకి వచ్చిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద బొల్తా కొట్టింది. ప్రస్తుతం మృణాల్‌ చేతిలో ఓ హిందీ సినిమా ఉంది. పూజా మేరీ జాన్‌ అనే మూవీ చేస్తోంది. ఆ తర్వాత ప్రముఖ డైరెక్టర్‌ సంజయ్‌ లీలా భన్సాలీ రాబోయే ఓ సినిమాలో మృణాల్‌ ఫిమేల్‌ లీడ్‌ చేయబోతున్నట్టు టాక్‌. 

Also Read: ఎట్టకేలకు మైఖేల్‌తో పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన ఇలియాన - ఏం చెప్పిందంటే!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: ఓఆర్ఆర్ లీజు టెండర్లపై సిట్ దర్యాప్తు - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
ఓఆర్ఆర్ లీజు టెండర్లపై సిట్ దర్యాప్తు - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
AP Cabinet: ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
Case On KTR: ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 -  నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు
ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 - నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు
Mobile Users In India: 115 కోట్ల మంది మొబైల్ యూజర్లు - 97 శాతం గ్రామాల్లో మొబైల్ నెట్‌వర్క్!
115 కోట్ల మంది మొబైల్ యూజర్లు - 97 శాతం గ్రామాల్లో మొబైల్ నెట్‌వర్క్!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అంబేడ్కర్ వివాదంపై పార్లమెంట్‌లో బీజేపీ, కాంగ్రెస్ ఆందోళనలుఅశ్విన్ రిటైర్మెంట్‌పై పాక్ మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలునా కామెంట్స్‌ని ట్విస్ట్ చేశారు, అంబేడ్కర్ వివాదంపై అమిత్ షాMumbai Ferry Capsized 13 Died | నేవీ బోట్...టూరిస్ట్ బోట్ ఢీ కొట్టడంతోనే ప్రమాదం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: ఓఆర్ఆర్ లీజు టెండర్లపై సిట్ దర్యాప్తు - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
ఓఆర్ఆర్ లీజు టెండర్లపై సిట్ దర్యాప్తు - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
AP Cabinet: ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
Case On KTR: ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 -  నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు
ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 - నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు
Mobile Users In India: 115 కోట్ల మంది మొబైల్ యూజర్లు - 97 శాతం గ్రామాల్లో మొబైల్ నెట్‌వర్క్!
115 కోట్ల మంది మొబైల్ యూజర్లు - 97 శాతం గ్రామాల్లో మొబైల్ నెట్‌వర్క్!
KTR: ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారం - ఏసీబీ కేసు నమోదుపై స్పందించిన కేటీఆర్, ప్రభుత్వ తీరుపై హరీష్ రావు ధ్వజం
ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారం - ఏసీబీ కేసు నమోదుపై స్పందించిన కేటీఆర్, ప్రభుత్వ తీరుపై హరీష్ రావు ధ్వజం
Viral News: అక్రమ సంబంధం పెట్టుకున్న వ్యక్తికే భార్యను ఇచ్చి పెళ్లి చేసిన భర్త - ఇది సినిమా స్టోరీ కాదు..రియల్ !
అక్రమ సంబంధం పెట్టుకున్న వ్యక్తికే భార్యను ఇచ్చి పెళ్లి చేసిన భర్త - ఇది సినిమా స్టోరీ కాదు..రియల్ !
Kia Syros: మోస్ట్ అవైటెడ్ కియా సీరోస్ వచ్చేసింది - డెలివరీ ఎప్పుడు? ఫీచర్లు ఎలా ఉన్నాయి?
మోస్ట్ అవైటెడ్ కియా సీరోస్ వచ్చేసింది - డెలివరీ ఎప్పుడు? ఫీచర్లు ఎలా ఉన్నాయి?
Fibernet Vyham: ఫైబర్‌నెట్ నుంచి ఆర్జీవీకి రెండు కోట్లకుపైగా చెల్లింపులు - పెద్ద స్కాం జరిగిందన్న చైర్మన్ జీ వీరెడ్డి
ఫైబర్‌నెట్ నుంచి ఆర్జీవీకి రెండు కోట్లకుపైగా చెల్లింపులు - పెద్ద స్కాం జరిగిందన్న చైర్మన్ జీ వీరెడ్డి
Embed widget