అన్వేషించండి
Virosh Wedding Reception: డీకే శివకుమార్ to కేటీఆర్... విజయ్ దేవరకొండ - రష్మిక రిసెప్షన్‌కు వచ్చిన రాజకీయ ప్రముఖులు
Vijay Deverakonda Rashmika Reception: విజయ్ దేవరకొండ, రష్మికల వెడ్డింగ్ రిసెప్షన్ బుధవారం రాత్రి హైదరాబాద్ సిటీలో ఘనంగా జరిగింది. ఆ వేడుకకు వచ్చిన రాజకీయ ప్రముఖులు ఎవరో చూడండి.
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా వెడ్డింగ్ రిసెప్షన్ ఫోటోలు
1/8

విజయ్ దేవరకొండ, రష్మికల రిసెప్షన్ వేడుకకు కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ హాజరు అయ్యారు. కర్ణాటకలోని కూర్గ్ రష్మిక సొంతూరు.
2/8

కేంద్ర మంత్రి, బీజేపీ నాయకుడు కిషన్ రెడ్డి సైతం విజయ్ దేవరకొండ, రష్మిక రిసెప్షన్ వేడుకకు విచ్చేసి కొత్త జంటకు శుభాకాంక్షలు తెలిపారు.
Published at : 05 Mar 2026 09:21 AM (IST)
వ్యూ మోర్
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఎంటర్టైన్మెంట్
ఎంటర్టైన్మెంట్
ఎంటర్టైన్మెంట్
ఎంటర్టైన్మెంట్
Advertisement
Advertisement

Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion





















