పెళ్లి అనగానే అమ్మాయిలంతా చీరలు ప్రిఫర్ చేస్తారు. అందులో రాయల్ లుక్ కావాలంటే కీర్తి సురేష్ దగ్గర బోలేడు ఆప్షన్స్. బెనరస్ సిల్క్ శారీ మీకు రాయల్ లుక్ ఇస్తుంది. అందులో ఇలాంటి బ్లూ కలర్ మీకు ఎలిగెంట్ లుక్ ఇస్తుంది ఆర్గాంజ శారీస్ కూడా మగువలకు ముచ్చటగా ఉంటాయి. స్పెషల్ లుక్ రావాలంటే ఇలా ముస్తాబవ్వండి చికంకారి శారీస్ మీకు రాయల్ టచ్ ఇస్తాయి. పెళ్లిలో ఇలా చీర కట్టారంటే మీరే ప్రత్యేకంగా ఉంటారు. ఇది చూడండి ఎంత సోంపుగా ఉందో. మీకూ ప్రిన్సెస్ లుక్ కావాలంటే ఇలా రెడీ అయిపోండి! ఇలాంటి ఫ్యాన్సీ చీరలు మిమ్మల్ని రాయల్ గా చూపిస్తాయి. స్పెషల్ ఈవెంట్స్ కి ఇవి పర్ఫెక్ట్ మ్యాచ్ గ్రీన్ కలర్ సిల్క్ శారీస్ ఎప్పటికి ఎవర్ గ్రీన్, ట్రెడిషనల్ టచ్ ఇస్తూనే మిమ్మల్ని రాయల్ గా చూపిస్తాయి. పెళ్లి కానీ వారు వెడ్డింగ్ ఈవెంట్ లో ఇలా చీర కట్టారంటే అందరి చూపు మీపైనే గ్రీన్ కలర్ చీరపైకి మెరూన్ బ్లౌజ్ యాంటిక్ జువెల్లరీ వేశారంటే పర్పెక్ట్ రాయల్ లుక్ ఇస్తుంది బంధువులు/స్నేహితుల పెళ్లిలో ఇలా సింపుల్ ఎల్లో కలర్ శారీ కట్టండి, మీరే ప్రత్యేకంగా నిలుస్తారు.