ఈ 'కార్తీక దీపం' చైల్డ్ ఆర్టిస్ట్ హిమ ఇప్పుడెల ఉంది, ఏం చేస్తుందో తెలుసా? బుల్లితెరపై 'కార్తీక దీపం' సీరియల్ ఎంతటి ఆదరణ పొందిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు బుల్లితెరపై డాక్టర్ బాబు, వంటలక్కలు ఫుల్ క్రేజ్ సంపాదించకున్నారు ముఖ్యంగా చైల్డ్ ఆర్టిస్టులు హిమ, శౌర్యలు తమ యాక్టింగ్‌తో బాగా ఆకట్టుకున్నారు ఇక డాక్టర్ బాబు ముద్దుల తనయగా హిమ తన అమాయకత్వంతో బాగా ఆకట్టుకుంది నిజానికి హిమ అసలు పేరు సహృద, ఆమె మంచి డ్యాన్స్ కూడా బుల్లితెరపై సైలెంట్ పాత్రలో కనిపించిన హిమ బయట మాత్రం ఫుల్ చలాకిగా ఉంటుంది తనదైన డ్యాన్స్ స్టెప్పులతో సోషల్ మీడియాలో ఆకట్టుకుంటుంది ప్రస్తుతం సహృద ఢీ షోలో కంటెస్టెంట్‌గా తన డ్యాన్స్ పర్ఫామెన్స్ అదరగోడుతుంది కార్తీక దీపంలో బుల్లి సహృదగా ఆకట్టుకున్న హిమ, ఇప్పుడు హీరోయిన్‌లా అందంగా తయారైంది హిమను ఇలా చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు, త్వరలో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ఆశ్చర్యపోనవసరం లేదంటున్నారు